Accident | సిద్దిపేట (Siddipet) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది (Accident). రాజీవ్ రహదారిపై డివైడర్‌ను ఢీ కొట్టిన కారు పల్టీలు కొడుతూ మరో కారును బలంగా ఢీ కొట్టింది.
Speeding Car Knocks Down Students | ఇద్దరు విద్యార్థులు ఫుట్‌పాత్‌పై నడుస్తున్నారు. ఇంతలో ఒక కారు వేగంగా వారి మీదకు దూసుకెళ్లింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వేళ మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ముందున్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Car Overturns | వేగంగా దూసుకొచ్చి ఫల్టీలు కొట్టిన కారు.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. ఇద్దరికి గాయాలు
ఉదయ్‌పూర్: జాతీయ రహదారిపై ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. మితిమీరిన వేగం కారణంగా డ్రైవర్ ఆ కారుపై నియంత్రణ కోల్పో�
ముంబైలోని (Mumbai) బాంద్రాలో (Bandra) ఓ కారు బీభత్సం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి వర్లీ నుంచి బాంద్రా వైపు వెళ్తున్న ఓ కారు (Speeding car)అదుపుతప్పి టోల్ ప్లాజా వద్ద నిలిపిఉంచిన పలు కార్లను ఢీకొట్టింది.
Speeding car hits divider and rolls | ఒక కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. బోల్తాపడిన అది రోడ్డు అటువైపునకు దూసుకెళ్లింది. (Speeding car hits divider and rolls) ఆ సమయంలో బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడ�
Speeding Car Rams into Bike and woman | వేగంగా వచ్చిన కారు ఒక బైక్‌ను ఢీకొట్టింది. అంతేగాక నడుస్తూ వెళ్తున్న మహిళ మీదకు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమె గాల్లోకి ఎగిరి పడింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల
Kerala Governor Mohammad Khan | కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (Kerala Governor Mohammad Khan) కాన్వాయ్‌లోకి ఒక కారు వేగంగా దూసుకెళ్లింది. రెండుసార్లు ఇలా జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కారులో ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Speeding Car | కర్ణాటక (Karnataka)లోని రాయచూర్ (Raichur) జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న కారు (Speeding Car).. బైక్ ను ఢీ కొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులపైకి దూసుకెళ్ల
Speeding Car | మహారాష్ట్ర ముంబై (Mumbai)లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన కారు రోడ్డుపక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తి తీవ్ర గ�
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఏఎస్ఐ బీభత్సం సృష్టించాడు. మద్యమత్తులో ఉన్న పోలీసు అధికారి తన కారుతో ఆరు వాహనాలను ఢీకొట్టాడు. ఢిల్లీ పోలీస్ శాఖలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఓ వ్యక్తి..
Voligonda | యాదాద్రి భునగిరి జిల్లాలోని వలిగొండలో (Voligonda) కారు బీభత్సం సృష్టించింది. వలిగొండలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి మూడు దుకాణాల షెటర్లను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రంగ
expressway | ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం ఉన్నావ్ వద్ద ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై (expressway) వేగంగా వెళ్తున్న కారు టైర్లు పేలిపోయాయి. దీంతో అదుపుతప్పి బోల్తాపడింది.
Armoor | ఆర్మూర్ (Armoor) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చేపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు మరణించారు.