Speeding Car | షాకింగ్.. బైక్ ను ఢీ కొట్టి.. విద్యార్థినులపైకి దూసుకెళ్లిన కారు
Speeding Car | కర్ణాటక (Karnataka)లోని రాయచూర్ (Raichur) జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న కారు (Speeding Car).. బైక్ ను ఢీ కొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులపైకి దూసుకెళ్లింది.
Speeding Car | కర్ణాటక (Karnataka)లోని రాయచూర్ (Raichur) జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న కారు (Speeding Car).. బైక్ ను ఢీ కొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులపైకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నగరంలో అత్యంత రద్దీగా ఉండే రాఘవేంద్ర పెట్రోల్ బంకు ( Raghavendra petrol station) సమీపంలో ఈనెల 18వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. వేగంగా దూసుకెళ్తున్న ఓ కారు.. ముందు యూ టర్న్ తీసుకుంటున్న బైక్ ను బలంగా ఢీ కొట్టింది. దీంతో అదుపు తప్పిన కారు.. అదే వేగంతో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి సహా విద్యార్థులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ప్రమాదంలో బైకర్ కు తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరు విద్యార్థినులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై రాయచూర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
రాయచూర్‌లో దారుణం.. స్పీడ్‌గా వచ్చి.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినులను ఢీకొట్టిన కారు#Karnataka #KarnatakaRains #HeavyRains #accident #viralvideo pic.twitter.com/HpZRQazfIj
— Ramchandram ( LR ) (@Ramchandram_L) July 27, 2023
Also Read..
Vande Bharat Train | వందేభారత్ పై మరోసారి రాళ్ల దాడి.. కిటికీ అద్దం ధ్వంసం
Snake Bite | పాము కాటేసిందని ఎలా గుర్తించాలి? భారీ వర్షాలు పడుతున్నందున జాగ్రత్తగా ఉండాల్సిందే!
Rain Alert | హైదరాబాద్‌లో ఏకధాటికి కురుస్తున్న వాన.. కాసేపట్లో అతి భారీవర్షాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

