హైదరాబాద్ బంజారాహిల్స్‌లో (Banjara Hills) కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పడడంతో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ పుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. దీంతో పార్కు గోడ ధ్వంసమైంది.
Car Rams Into Restaurant | వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్లోకి దూసుకెళ్లింది. బయటకు వస్తున్న కొందరు వ్యక్తులు గాలిలోకి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో ముగ్గురు తీవ్
Car Runs Over School Students | కొందరు విద్యార్థులు రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నారు. ఒక కారు వారి మీదకు వేగంగా దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఏడుగురు స్కూల్ బాలికలతో సహా 9 మంది గాయపడ్డారు.
Speeding Car Hits Man | బస్సు దిగిన వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. పరుగున రోడ్డు దాటుతున్న అతడ్ని వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో గాలిలోకి ఎగిరి దూరంగా పడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్�
అతివేగంతో మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టిన కారు నుజ్జునుజ్జైంది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురి వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Road accident | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రైల్వే స్టేషన్ సమీపంలో మితిమీరిన వేగంతో వచ్చిన కారు, రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి.
ఒకరి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు ఓ యువకుడు (Accident) బలయ్యాడు. మరో మహిళ తీవ్ర గాయాలపాలైంది. నవీ ముంబైలోని తలోజా ఎంఐడీసీ వద్ద రోడ్డుకు అపసవ్య దిశలో ఓ మహిళ, యువకుడు నడుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో అతివేగంగా దూసుకొచ్చ
Indore | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం ఇండోర్ (Indore)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న (Making Rangoli) ఓ బాలిక, మహిళపైకి దూసుకెళ్లింది.
Viral Video | ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ (Bijnor)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీ కొట్టింది.
Woman Cop Flying Into Air | మహిళా కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తున్న స్కూటీని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆమె గాల్లోకి ఎగిరిపడింది. స్కూటీ వెనుక ఉన్న మరో కారు, గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో ఉన్న టెంపోను కూడా ఆ కారు ఢీక�
Toll Plaza Employee Tossed In Air | టోల్ ట్యాక్స్ చెల్లించకుండా ఉండేందుకు టోల్ బూత్ నుంచి కారు వేగంగా దూసుకెళ్లింది. అడ్డుగా వచ్చిన టోల్ బూత్ ఉద్యోగిని వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి గాల్లోకి ఎగిరి కారు బానెట్‌పై �
Driving At 160 kmph | కారులో ప్రయాణించిన ఐదుగురు యువకులు సందడి చేశారు. వందకు పైగా వేగంతో కారు వెళ్లడాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో చూపించారు. వరుసగా వాహనాలను డ్రైవర్ దాటి వెళ్లడంతో అతడ్ని మరింతగా ఎంకరేజ్ చేశారు. �
Mercedes Car: ఢిల్లీలోని కశ్మీర్ గేట్ వద్ద ఉన్న ఫేమస్ ఫతే కచోరీ షాపులోకి మెర్సిడీజ్ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. షాపులో ఉన్న సీసీటీవీ కెమెరాలకు ఆ ఘటన చిక్కింది.
Car Hits Elderly Couple | రోడ్డు పక్కన నిల్చొన్న వృద్ధ దంపతులను కారు ఢీకొట్టింది. వారి మీదకు దూసుకెళ్లింది. దీంతో ఆ వృద్ధ జంట గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో (Gorakhpur) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు స్నేహితులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి వాయువేగంతో దూసుకొచ్చిన కారు వారిని ఢీకొట్టింది.