Indore | ఇంటి ముందు ముగ్గువేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు.. షాకింగ్ వీడియో
Indore | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం ఇండోర్ (Indore)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న (Making Rangoli) ఓ బాలిక, మహిళపైకి దూసుకెళ్లింది.
Indore | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇండోర్ (Indore)లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న (Making Rangoli) ఓ బాలిక, మహిళపైకి దూసుకెళ్లింది.
సోమవారం ఉదయం రద్దీగా ఉన్న ఓ వీధిలో ఇంటి ముందు 14 ఏళ్ల బాలిక, 21 ఏళ్ల మహిళ ముగ్గు వేస్తున్నారు. ఆ సమయంలో అతి వేగంగా వచ్చిన కారు (Speeding Car).. అదుపుతప్పి వీరిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన అనంతరం డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో బాలిక, మహిళకు తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. వారిని కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కారును సైతం సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు వీధిలోని ఓ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
In Indore, Madhya Pradesh, A Full Speed Car crushed two girls. The girls were making Rangoli outside the house. The accused driver is said to be 17 years old Monor. The police have arrested him. The condition of both the girls is very serious
pic.twitter.com/F34Rb87XBs— Ghar Ke Kalesh (@gharkekalesh) October 29, 2024
Also Read..
Naga Chaitanya | నాగచైతన్య – శోభిత పెళ్లి డేట్ ఫిక్స్..?
Darshan | అభిమాని హత్య కేసు.. కన్నడ నటుడు దర్శన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు
Water Shortage | కాలుష్య కోరల్లో యమునా నది.. ఢిల్లీలో నీటి కొరత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

