realme narzo 100 lite 5g : చైనాకు చెందిన రియల్‌మి సంస్థ తాజాగా రియల్‌మి నార్జో 100 లైట్ పేరుతో 5జీ ఫోన్ విడుదల చేసింది. ఇది నార్జో 100 సిరీస్‌లో వచ్చిన తొలి లైట్ 5జీ ఫోన్.
Redmi A7 Pro 5G : చైనాకు చెందిన షావోమీ సంస్థ నుంచి రెడ్మి సిరీస్‌లో మరో ఫోన్ విడుదలైంది. రెడ్మి ఏ7 ప్రో పేరుతో ఎంట్రీ లెవెల్ 5జీ ఫోన్‌ను సంస్థ విడుదల చేసింది.
OnePlus Nord 6 : చైనాకు చెందిన వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి మంగళవారం కొత్త ఫోన్ విడుదలైంది. వన్‌ప్లస్ నార్డ్ 6 పేరుతో మీడియం బడ్జెట్లో 5జీ ఫోన్‌ను సంస్థ లాంఛ్ చేసింది. ఫ్రెష్ మింట్, క్విక్ సిల్వర్, పిచ్ బ్లాక్ అనే మూడు రం�
Vivo V70 FE : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ వివో నుంచి మరో ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. వివో వీ70 ఎఫ్ఈ పేరుతో ఈ ఫోన్‌ను ఈ నెల 2న మార్కెట్లోకి తెచ్చింది.
Vivo Y11 : బడ్జెట్ రేంజ్ ఫోన్లపై ఎక్కువ ఫోకస్ చేసే చైనా మొబైల్ సంస్థ వివో తాజాగా రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వివో వై11, వివో వై21 పేరుతో రెండు కొత్త ఫోన్లను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Vivo T5x 5G : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో తాజాగా ఇండియాలో టీ5ఎక్స్ పేరుతో 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్లైన్ స్టోర్, ఎంపిక చేసిన ఔట్లెట్లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.
OPPO A6s 5G : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ ఒప్పో నుంచి తాజాగా ఏ6ఎస్ 5జీ అనే ఫోన్ విడుదలైంది. ఈ నెల 18న కంపెనీ ఈ ఫోన్‌ను లాంఛ్ చేసింది. పవర్ఫుల్, లాంగ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా వంటివి దీని ప్రత్యేకతలు.
Vivo Y51 Pro : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వివో మీడియం రేంజ్ బడ్జెట్లో కొత్త 5జీ ఫోన్‌ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. భారీ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా వంటివి ప్రధాన ఫీచర్లు.
Poco C85x 5G : చైనా బ్రాండ్ పోకో నుంచి బడ్జెట్ రేంజ్ 5జీ ఫోన్ విడుదలైంది. పోకో సీ85 ఎక్స్ 5జీ పేరుతో కొత్త ఫోన్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. ఇది గత డిసెంబర్లో రిలీజైన పోకో సీ85కి అప్డేటెడ్ మోడల్ అని చెప్పుకోవచ్చు.
Apple iPhone 17 e : యాపిల్ బ్రాండ్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త ఐఫోన్ ఈ నెలలోనే విడుదల కానుంది. ఐఫోన్ 17ఈ పేరుతో అందుబాటు ధరలో ఫోన్‌ను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు సమాచారం.
Realme P4 Power : రియల్‌మి సంస్థ అతిపెద్ద బ్యాటరీ కెపాసిటీ కలిగిన ఫోన్‌ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. ‘రియల్‌మి పీ4 పవర్’ పేరుతో 10,001 ఎంఏహెచ్ పవర్ బ్యాటరీ కలిగిన ఫోన్‌ను గురువారం అందుబాటులోకి తెచ్చింది.
realme P4 Power : ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ కెపాసిటీ ఉండే ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మొబైల్ తయారీ కంపెనీలు కూడా బిగ్ బ్యాటరీ ఫోన్లను మార్కెట్లోకి తెస్తున్నాయి.
గేమింగ్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ సాధారణ ఫోన్లలో ఎక్కువ సేపు ఆడితే ఫోన్ వేడెక్కుతుంది, స్లో అవుతుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ తీసుకొచ్చింది.
చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వివో తన టీ4 సిరీస్‌లో సరికొత్త మోడల్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే T4, T4x 5G స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ వివో టీ4 అల్ట్రా 5జీ పేరుతో (Vivo T
ఉద్యోగ అవసరాల కోసం.. పిల్లల చదువులకూ.. ఇంటి పనులకూ ఓ ట్యాబ్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అయితే, అది బడ్జెట్లో ఉండాలని చూస్తాం. అంతేకాదు.. ఆ ట్యాబ్లెట్ ఓ ఎంటర్టైన్మెంట్ అడ్డాగా ఉండాలి అనుకుంటాం.