AP Assembly | ఆంధ్రప్రదేశ్ శాసనసభ , మండలి సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. శాసనసభ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా మండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.
బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసే ప్రక్రియ మొదలైంది. అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో చలనం వ�
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా వ్యవహరించి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రాజ్యాంగానికి లోబడి స్పీకర్ చర్యలు తీసుకోవాలని, లేని యెడల తన పదవికి రాజీనామ చేయాలని మాజీ ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసన సభ స్పీకర్‌ను ఆదేశించింది.
Akbaruddin Owaisi | ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సభ నిర్వహణపై ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశం (Assembly Special Session) ప్రారంభం కాగానే వాయిదా పడింది. మంత్రిమండలి సమావేశం కొనసాగుతుండటంతో సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్‌బాబు స్పీకర్‌ను కోరారు. మినిట్స్ తయారీకి సమయం పడుతుందని వెల్�
Speaker's Car Chased | అనుమానాస్పద వాహనం స్పీకర్ కారును ఛేజ్ చేసింది. (Speaker's Car Chased) జాతీయ రహదారిపై కొంత దూరం వరకు వెంబడించింది. ఆ కారులో ఉన్న వారు స్పీకర్ వాహనాన్ని ఫొటోలు తీశారు. గమనించిన ఎస్కార్ట్ సిబ్బంది పోలీసులను అ
KTR | రేపటి నుంచి జరిగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవగాహన తరగతులను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. మా హక్కులకు భంగం కలిగేలా స్పీక�
జార్ఖండ్ శాసనసభ సభాపతి ట్రైబ్యునల్ ఎమ్మెల్యేలు లోబిన్ హెమ్‌బ్రోమ్ (జేఎంఎం), జై ప్రకాశ్ భాయ్ పటేల్ (కాంగ్రెస్)ను శాసన సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చెప్పి�
బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేదాకా విడిచిపెట్టబోమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తేల్చిచెప్పారు.
Anti-Defection Act | ప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీస్తూ, ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తూ ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలోకి దూకే ‘ఆయారామ్.. గయారామ్'ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ పరిస్థితి రాజకీయ వ్యవస్థ�