ఇద్దరు ఎమ్మెల్యేలపై జార్ఖండ్ స్పీకర్ వేటు
జార్ఖండ్ శాసనసభ సభాపతి ట్రైబ్యునల్ ఎమ్మెల్యేలు లోబిన్ హెమ్‌బ్రోమ్ (జేఎంఎం), జై ప్రకాశ్ భాయ్ పటేల్ (కాంగ్రెస్)ను శాసన సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చెప్పిన ఈ తీర్పు ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తుందని వివరించింది.
రాంచీ: జార్ఖండ్ శాసనసభ సభాపతి ట్రైబ్యునల్ ఎమ్మెల్యేలు లోబిన్ హెమ్‌బ్రోమ్ (జేఎంఎం), జై ప్రకాశ్ భాయ్ పటేల్ (కాంగ్రెస్)ను శాసన సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చెప్పిన ఈ తీర్పు ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తుందని వివరించింది. హెమ్బ్రోమ్పై జేఎంఎం, పటేల్‌పై బీజేపీ ఫిర్యాదులపై ఈ నిర్ణయం వెలువడింది. వర్షాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమవుతున్న తరుణంలో వీరిపై వేటు పడింది.
ఆప్‌కు కొత్త ఆఫీస్ కేటాయింపు
న్యూఢిల్లీ, జూలై 25: ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆప్‌కి ఢిల్లీలోని లుటియెన్స్ ప్రాంతంలో కొత్త కార్యాలయాన్ని కేటాయించినట్టు ఆ పార్టీ వర్గాలు గురువారం వెల్లడించాయి. పండిట్ రవిశంకర్ శుక్లా మార్గంలోని బంగ్లా 1లో ఆప్ కొత్త ఆఫీస్ కొలువు దీరనుంది. గతంలో రౌస్ అవెన్యూలో ఆప్ కార్యాలయం ఉండేది. ఆప్‌కు వచ్చిన జాతీయ పార్టీ హోదాను గుర్తిస్తూ ఆ పార్టీకి ఆఫీస్ స్థలం కేటాయించడంపై గురువారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

