జాతీయ రహదారి 65 పక్కన కారు నిలిపి విశ్రాంతి తీసుకుంటున్న వారిపై దొంగలు దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన ఆదివారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద చోటుచేసుకున్నది.
Nalgonda | నల్గొండ జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పీడీ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జూన్ 1వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు ఈ యాక్ట్ ఉంటుందని ప
పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలను నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లలో పటిష్ట బందోబస్తు మధ్య భద్రపరిచినట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికా�
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఎవరుంటారనేది లెక్క తేలింది. పార్లమెంట్ పరిధిలో 22 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది.
గంజాయిని రవాణా చేసినా, విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తప్పవని నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 39 కేసుల్లో రూ. 5.10 కోట్ల విలువైన 2,043 కేజీల గంజాయి పట్టు�
నల్లగొండ జిల్లావ్యాప్తంగా పట్టుబడిన రూ.5.10 కోట్ల విలువైన 2,043 కిలోల గంజాయికి పోలీసులు నిప్పు పెట్టారు. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 39 కేసుల్లో దీన్ని స్వాధీనం చేసుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని నల్లగొండ
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రూ.50వేలకు పైబడిన సామగ్రి కొనుగోలు చేసి తీసుకెళ్లాల్సి వస్తే సరైన ఆధారాలు తమ వెంట ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ చందనాదీప్తి సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లైసెన్స్డ్ తుపాకులు పొందిన నాయకులు, వ్యాపారులు, ప్రముఖులు వెంటనే ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదేశాలు జారీ చేశ�
Election Code | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో రూ.5.73కోట్ల విలువైన బంగారం పట్టుబడిందని ఎస్పీ చంద
గంజాయి, జూదం, పీడీఎస్ బియ్యం రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్ర స్థాయిలోనే ఉక్కుపాదం మోపాలని, అవే కేసులు రిపీట్ అయితే పీడీ యాక్ట్ నమోదు చేయాలని నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి ఆదేశించారు.
జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తూ మహిళలపై ఆగడాలకు పాల్పడుతున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి కోరారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వ�
నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్‌గా 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన దాసరి హరిచందన నియామకమయ్యారు. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
నల్లగొండ జిల్లా కొత్త ఎస్పీగా చందనా దీప్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని సోమవారం పోలీస్ హెడ్ క్వాటర్లో ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి సిబ్బంది, ప్రజలకు కొత్త సంవత్సర �