(Amusement Park | దక్షిణ కొరియాలో ఉన్న అద్భుతమైన పర్యాటక సొబగులను తెలంగాణలోనూ తీర్చిదిద్దడంతో పాటు సియోల్ నగరంలో ఉన్న చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్క్ (Amusement Park) తరహాలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనూ తీర్చిదిద్దుతామని
మన్యంకొండ ఆలయం వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా నిర్మిస్తున్న రోప్‌వేను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అంతర్జాతీయ పర్యాటక అధ్యయనంలో భాగ�
దక్షిణ కొరియాలోని యోసు పట్టణంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ ‘బిగ్ వో షో’ మ్యూజికల్ ఫౌంటెయిన్ తరహా రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మంత్రుల బృందం పేర్కొన్నది.
తంలో పలు దేశాల పుస్తక మేళాల్లో పాల్గొన్నాను. ఈమారు నా పుస్తక యాత్ర దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో సాగింది. గతంలో నేను చూసిన, పాల్గొ న్న పుస్తక మేళాలకంటే ఇది నాకు కొద్దిగా భిన్నంగా కనిపించింది.
ఐక్యరాజ్య సమితి (United Nations) లోని శక్తిమంతమైన విభాగం భద్రతా మండలిలో (Security Council) తాత్కాలిక సభ్య దేశాలుగా అల్జీరియా, గయానా, సియెర్రా లియోన్, స్లొవేనియా, దక్షిణ కొరియా ఎన్నికయ్యాయి.
ఉత్తర కొరియాలో మొదటిసారిగా బుధవారం ప్రయోగించిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం అయ్యింది. అయితే ఈ ఉపగ్రహ ప్రయోగం పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ దేశాలలో తీవ్ర భయందోళనలు, గందరగోళ పరిస్థితులు సృష్టించింది.
TSRTC | హైదరాబాద్ : సౌత్ కొరియాలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్‌లో టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఆర్చరీలో రెండు పతకాలను సాధించారు.
Aeroplane | మరో మూడు నిమిషాల్లో విమానం (Aeroplane) ల్యాండ్ అవుతుందనంగా.. ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ (emergency door) తెరచి అందరినీ భయాందోళనకు గురి చేశాడు. ఏషియానా ఎయిర్‌లైన్స్ విమానంలో (Asiana Airlines flight ) ఈ ఘటన చోటు చేసుకుంది.
Passenger Plane: 194 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం డోర్‌ను ఓ ప్యాసింజెర్ తీశాడు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి హాని జరగలేదు. దక్షిణ కొరియాలో ఈ ఘటన జరిగింది.
దక్షిణకొరియా వేదికగా జరిగిన ఆసియా పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్‌లో తెలంగాణ ప్లేయర్లు పతకాల పంట పండించారు. తెలంగాణ తరఫున బరిలోకి దిగిన 32 మంది ప్లేయర్లు 24 పతకాలు సొంతం చేసుకున్నారు.
కెనడాకు చెందిన యువ నటుడు వాన్ కొలూసికి దక్షిణ కొరియా పాప్ సింగర్ జిమిన్ అంటే విపరీతమైన అభిమానం. అది కాస్త శృతిమించింది. తన ఆరాధ్య సింగర్‌ను పోలిన ముఖాకృతితో కనిపించాలనుకున్నాడు. తన రూపురేఖల్ని మార్చ
Interesting news | దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యాటకుల కోసం అద్దెకు ఇచ్చే ఓ అతిథి గృహానికి.. నీళ్లు, గ్యాస్, కరెంట్ వాడకానికి సంబంధించి ఒక నెలకే ఏకంగా రూ.1.30 లక్షల బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసి కంగుతినడం యజమాని �
ఉత్తర కొరియా (North Korea) వరుసగా ఖండాంతర క్షిపణిలను పరీక్షిస్తున్నది. తన ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పొరుగు దేశాలకు వణుకుపుట్టిస్తున్నది. తాజాగా సాలిడ్ ఫ్యూయల్ ఖండాంతర క్షిపణిని (Solid-fuel ICBM) పరీక్షించింది.
Google | న్యూఢిల్లీ: పోటీని అధిగమించడానికి అక్రమ పద్ధతులు అవలంబించిదని గూగుల్‌కు దక్షిణా కొరియా భారీ జరిమానా విధించింది. మొబైల్ యాప్ మార్కెట్లో తనకున్న పలుకుబడిని ఉపయోగించి తమ దేశ ప్లే స్టోర్ వన్ స్టోర