Home
SLBC Tunnel Collapse
SLBC Tunnel Collapse
-
"ఎస్ఎల్బీసీలో ముగిసిన మృతదేహాల అన్వేషణ"
2 years agoదోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో జరిగిన ప్రమాదంలో మిగిలిన ఆరుగురి మృతదేహాల వెలికితీతకు అన్వేషణ ముగిసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి సోమవారం నాటికి 59రోజు లు పూర్తయ్యింద�"SLBC Tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు"
2 years agoనాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో (SLBC Tunnel) సహాయక చర్యలు 36వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. ప్రమాద�"SLBC Tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్లో నిర్విరామంగా కొనసాగుతున్న సహాయక చర్యలు"
2 years agoనాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో (SLBC Tunnel) సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. సొరంగం లోపల జరుగుతున్న సహాయక చర్యల్లో పాల్గొంటున్న సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రత్యేక అధిక"SLBC Tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం ఆనవాళ్లు.. గుర్తించిన రెస్క్యూ బృందాలు!"
2 years agoశ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో (SLBC Tunnel) మరో మృతదేహం ఆనవాళ్లు లభించాయి. తవ్వకాలు జరుపుతుండగా లోకో ట్రాక్ వద్ద మృతదేహం ఆనవాళ్లు లభించినట్లు తెలుస్తున్నది. దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది.. ఆ ప్ర"SLBC Tunnel Collapse | రెస్క్యూ ఆపరేషన్ డెడ్‌బాడీల కోసం కాదు.. ఆనవాళ్ల కోసమే.. టన్నెల్ కూలిన ఏడు నిమిషాల్లోనే అందరూ మృతి!"
2 years agoనాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన ఏడు నిమిషాల్లోనే అందులో చిక్కుకున్న ఎనిమిది మంది చనిపోయినట్టు అధికారులు ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమైనట్టు తెలిసి"SLBC Tunnel | రోబోతో రెస్క్యూ ఆపరేషన్.. అన్వి రోబోతో టన్నెల్లోకి వెళ్లిన 110 మంది"
2 years agoదోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో (SLBC Tunnel) మరో ఏడుగురి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజుకు చేరుకుంది. సొరంగం లోపల టీబీఎం మిషన్ ముందు 50 మీటర్లు అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొన్నది. అక్కడ రెస్క్యూ బృందాల ప్రా"SLBC Tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి క్యాడవర్ డాగ్స్.."
2 years agoఎస్ఎల్బీసీ సొరంగం (SLBC Tunnel) లోపల చిక్కుకున్నవారి జాడ గుర్తించేందుకు 14వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రెస్క్యూ బృందాలను నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటకు రప్పించి వ�"SLBC Tunnel Collapse | ఎస్ఎల్బీసీ సొరంగంలోకి కేడవర్ డాగ్స్.. ఇంకా తెలియని 8 మంది కార్మికుల జాడ"
2 years agoఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి రెండు వారాలైనా లోపల చిక్కుకున్న కార్మికుల జాడ ఇప్పటివరకు తెలియలేదు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రెస్క్యూ బృందాలను నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటకు రప్పించి �"Revanth Reddy | తొమ్మిది రోజులకు.. నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు సీఎం రేవంత్"
2 years agoసీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎట్టకేలకు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC Tunnel) సొరంగంలో ప్రమాదం జరిగిన తొమ్మిది రోజుల తర్వాత ఆయన ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు. ఆదివార�"SLBC Tunnel Collapse | తవ్వినకొద్దీ వరదలా బురద.. టన్నెల్లో సవాల్‌గా రెస్క్యూ ఆపరేషన్"
2 years agoఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయ చర్యల్లోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. 15 అడుగుల మేర పేరుకుపోయిన బురదను తీయడం రెస్క్యూ బృందాలకు సవాల్‌గా మారింది. ఆక్సిజన్ లేకుండా ప్రాణాలకు తెగించి బురదను తొలగిస్తుంటే మళ్�"SLBC Tunnel | ఆ 8 మంది చనిపోయారా.. నాగర్‌కర్నూల్ దవాఖానకు ఎనిమిది అంబులెన్సులు!"
2 years agoఎస్ఎల్బీసీ సొరంగంలో (SLBC Tunnel) చిక్కుకున్న కార్మికులు సజీవంగా ఉన్నారా అనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత శనివారం ఉదయం టన్నెల్ కుప్పకూలిన విషయం తెలిసిందే. వారం రోజులు గడిచినా ఇప్పటికీ ఆ ఎ�"SLBC Tunnel Collapse | సజీవ ఆశలు ఆవిరి.. మట్టి దిబ్బల కింద కూలిన బతుకులు"
2 years agoనాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడను కనిపెట్టే రెస్క్యూ ఆపరేషన్ ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. శుక్రవారం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టి�"SLBC Tunnel Collapse | ముట్టుకుంటే కూలుడే.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో భీతావహ దృశ్యం!"
2 years agoఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ టీం చేపట్టిన ఆపరేషన్‌కు అక్కడి పరిస్థితులు అడ్డంకిగా మారాయి. ప్రమాదం జరగిన ప్రాంతంలో నీళ్లు ఉబికి వస్తుండటం, బురద ఎక్కువగా ఉం"SLBC Tunnel Collapse | సర్కారు నిర్లక్ష్యం ఫలితం.. ప్రమాదంలో ఎస్ఎల్బీసీ భవితవ్యం"
2 years agoకాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత నిర్వాకం శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) పథకం భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టింది. సాంకేతికంగా సంక్లిష్ట రీతిలో పనులు మొదలు బెట్టి మూడడుగుల ముందుకు ఆరడుగుల వతాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి














