బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సీఆర్పీసీ 91 కింద సిట్ శనివారం రెండోసారి నోటీసు జారీచేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్యాలయం లో సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో అనుమానితుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భోరుమని ఏడ్చారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావ�