MI vs PBKS : వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్(112 నాటౌట్) అజేయ సెంచరీతో గర్జించాడు. ఆదిలోనే రెండు వికెట్లు పడినా ఒత్తిడికి లోనవ్వని డికాక్.. నమన్ ధిర్(50)తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పాడు.
MI vs PBKS : లీగ్ దశలో అజేయంగా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్‌ను ముంబై ఇండియన్స్ ఢీ కొడుతోంది. తొలుత బ్యాటింగ్ చేయనున్న ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ స్థానంలో క్వింటన్ డికాక్‌ను తీసుకుంది.
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా..కాపాడుకోలేక ఓటమివైపు నిలుస్తున్నది.
IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో ఓటముల పరంపరకు చెక్ పెట్టాలనుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) ఆశలు ఆవిరయ్యాయి. మూడు గంటలకుపైగా వాన పడడంతో కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి. దాంతో, అంపైర్లు చివరకు ఆటను �
KKR vs PBKS : సొంత మైదానంలో విజయంతో బోణీ కొట్టాలనుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లేలా ఉన్నాడు. ఇన్నింగ్స్ నాలుగో (3.4) ఓవర్లోనే వర్షం ఆటకు అంతరాయం కలిగించింది.
Shreyas Iyer: పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు రెండో సారి ఫైన్ పడింది. స్లో ఓవర్ రేట్ వల్ల 24 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్లో శుక్రవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 5 వికెట్ల తేడాతో నెగ్గిన
ఐపీఎల్లో నిరుటి రన్నరప్ పంజాబ్ కింగ్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శుక్రవారం చిదంబరం స్టేడియంలో జరిగిన పోరులో పంజాబ్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. చెన్నైని వార�
CSK vs PBKS : పంతొమ్మిదో సీజన్లో ఛేజింగ్ జట్టుకు మరో విజయం. తొలిపోరులో గుజరాత్ టైటాన్స్‌కు చెక్ పెట్టిన పంజాబ్ కింగ్స్ ఈసారి చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది.
CSK vs PBKS : ఇటీవల పొట్టి ప్రపంచకప్‌లో వరసగా అర్ధ శతకాలతో అలరించిన సంజూ శాంసన్(7) ఐపీఎల్లో మాత్రం తడబడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆరు పరుగులకే క్లీన్ బౌల్డైన ఈ చిచ్చరపిడుగు.. రెండో మ్యాచ్‌లో 7 పరుగులకే వికెట్ ఇచ్చే
CSK vs PBKS : పంతొమ్మిదో సీజన్‌ను ఓటమితో ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్(CSK) ధోనీ లేకుండానే రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. టాస్ గెలిచిన పంజాబ్ సారథి శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు.
Shreyas Iyer: పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి 12 లక్షల ఫైన్ వేశారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందిన �
GT vs PBKS : పంతొమ్మిదో సీజన్లో వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఛేజింగ్ జట్టే విజేతగా నిలిచింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అదిరే బోణీ కొట్టింది.
GT vs PBKS : పంతొమ్మిదో సీజన్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(39), జోస్ బట్లర్(38)లు రాణించారు.