మెట్పల్లి పట్టణంలోని ఓం కారేశ్వాలయం, విఠలేశ్వరాలయం, ఆరపేట శివాలయాల్లో సోమవారం మహా బిల్వార్చన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆది మహా శివునికి ప్రీతిపాత్రమైన బిల్వార్చన కార్యక్రమాలను ఆయా ఆలయ కమిటీ ఆ
సింగపూర్‌లో (Singapore) శివాలయాల సందర్శన యాత్ర నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్రను గత మూడేండ్లుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగ�
Annadanam | మహా శివరాత్రి సందర్భంగా ఉపవాసాలుండే భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదానాలు గురువారం ఊరూరా నిర్వహించారు. ముఖ్యంగా శివాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఆలయ నిర్వాహకులతో పాటు స్థానిక యువకులు, భక్తులు కలిసి అన్న�
జిల్లా కేంద్రంలోని సందీప్‌నగర్ శివాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అన్నదానం నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉపవాస దీక్షలు చేసిన భక్తులకు శనివారం అన్న ప్రసాదం ఏ�
జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం పలు శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయాల్లో శివలింగానికి అభిషేకాలు, అర్చనలు చ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. హరహర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ దర్శించుకున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా పరిగి పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం, బ్రాహ్మణవాడ శివాలయం, పట్టణంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పరిగి మార్కెట్‌యార్డులో మహా రుద్రాభిషేకం కార్య క్రమం నిర్వహ�
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా
ఆధ్యాత్మిక సందడి నెలకొన్నది. ఆలయాల్లో భక్తులు శివ లింగాలకు అభిషేకాలు, పూజలు చేశారు. ఉపవాసాలు, జాగరణతో గడిపారు.
మండలంలోని పలు గ్రామాల్లో భక్తులు ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని బూర్గుగూడ, గుండి, మోతుగూడ, గ్రా మాల్లో నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు.
‘హరహర మహాదేవ..’ ‘శంభోశంకర..’ అంటూ శివనామస్మరణతో ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు మార్మోగాయి. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా వేములవాడ రాజన్న క్షేత్రం 2 లక్�
మహా శివరాత్రి వేడుకలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి భక్తులు ఆలయాల్లో బారులు దీరారు. ‘హర హర మహాదేవ శంభో శంకర’, ఓం నమ ః శివాయ నామ స్మరణలతో మార్మోగాయి.
ఓంకారం ప్రతిధ్వనించగా.. శివనామం మార్మోగగా.. మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం అంబరాన్నంటాయి. భక్తుల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది.