రాజస్థాన్ బ్యాటర్ షిమ్రాన్ హెట్‌మైర్‌పై జరిమానా పడింది. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో హెట్‌మైర్ ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలింది.
Shimron Hetmyer: రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ షిమ్రన్ హిట్‌మైర్‌కు జరిమానా వేశారు. మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ వేశారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆ శిక్ష పడింది. హైదరాబాద్ సన్‌రైజర్స్�
ENG vs WI : సొంత గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్(England)ను చిత్తు చేసిన వెస్టిండీస్(West Indies) పొట్టి సిరీస్‌పై కన్నేసింది. ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉన్న పావెల్ సేన.. మంగళవారం ట్రినిడాడ్‌లో జరిగే నాలుగో
Shai Hope : వెస్టిండీస్ కెప్టెన్ షాహ్ హోప్(Shai Hope) అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. వన్డేల్లో వేగంగా 5 వేల పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. సొంతగడ్డపై అంటిగ్వాలో ఇంగ్లండ్‌తో జరిగిన త�
IND vs WI : నాలుగో టీ20లో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. షిమ్రాన్ హెట్‌మైర్(61 : 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ బాదడంతో 8 వికెట్ల నష్టానికి 178 రన్స్ కొట్టింది. చివరి ఓవర్లో ఓడియన్ స్మిత్(9 నాటౌట్)
వచ్చిన అవకాశాలను టీమ్ఇండియా (Team India) యువ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. పేళవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తున్నారు. వెస్టిండీస్‌తో (West Indies) జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యా�
West Indies : టీమిండియాతో వన్డే సిరీస్(ODI series) కోసం వెస్టిండీస్ సెలెక్టర్లు గట్టి జట్టును సిద్ధం చేస్తున్నారు. టెస్టు సిరీస్(Test Series)లో ఘోర పరభావం దెబ్బతో కీలక ఆటగాళ్లను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అవు
ముంబై: వ్యక్తిగత కారణంతో స్వదేశం వెళ్లిన వెస్టిండీస్ బ్యాటర్ షిమ్రాన్ హెట్‌మైర్ తిరిగి ఐపీఎల్లో ప్రత్యక్షమయ్యాడు. తన భార్య తొలి బిడ్డకు జన్మనివ్వడంతో హెట్‌మైర్ స్వదేశానికి వెళ్లాడు. దీంతో ఢిల్లీ