భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినా జిల్లాలోని పోలీసులు మాత్రం ఇంకా అప్రమత్తంగానే ఉన్నా రు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. �
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశతోపాటు కొత్తగా ప్రతిపాదించిన ఫోర్త్ సిటీకి మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
టెక్నాలజీ స్టార్టప్ ధృవ.. హైదరాబాద్‌లో శాటిలైట్ ఇన్ఫ్రా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకు అవసరమైన నిధులను అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి సేకరించింది. 2.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో
ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన బీఏ277 విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం
శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో బాంబు పెట్టామని, అది రాత్రి 7 గంటలకు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు మెయిల్ (E-Mail) చేశాడు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులతో రద్దీగా మారింది. దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా విద్యార్థులు, ఇతరులు విదేశాలకు వె
Hyderabad | దేశంలో సరుకు రవాణా రంగం గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఐటీ కార్యాలయాలతో పాటు ఈ కామర్స్, రిటైల్ సంస్థలకు పెద్ద మొత్తంలో స్థలం అవసరం ఏర్పడుతోంది.
ఐటీ కారిడార్..శంషాబాద్ ఎయిర్‌పోర్టు..నగర శివారులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు. ఈ రెండింటి మధ్య వారధిగా ఉన్న ఔటర్ రింగు రోడ్డు ఇప్పటికే అత్యంత కీలకమైన రోడ్డు మార్గంగా నిలిచింది.
సురక్షితమైన, సమర్థవంతమైన వాయు రవాణా వ్యవస్థ మూలంగానే హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. విమానాశ్రయ విస్తరణ పూర్తయ్యాక ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి
క్విక్‌జెట్ కార్గో ఎయిర్‌లైన్స్.. హైదరాబాద్ నుంచి ఫ్రైటర్ సర్వీసులను ప్రారంభించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా బోయింగ్ 737-800ఎఫ్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో ఢిల్లీ, బెంగళూరుకు రోజువారీ సరకు రవ�
రవాణా ఆధారిత అభివృద్ధికి చిరునామాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మారనుంది. జీఎమ్మార్ ఏరో సిటీ పేరుతో 1500 ఎకరాల్లో రకరకాల మౌలికవసతులతో సరికొత్త నగరాన్ని నిర్మిస్తున్నది.