Power Cut | వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. సాక్షాత్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్న ముఖ్యమైన సమావేశంలోనే 20 నిమిషాలు కరెంటు పోయింది.
వచ్చే నెల 21నుంచి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు రావాలని కోరుతూ శనివారం అమ్మవార్ల పూజారులు హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామని, ప్రజాభీష్టం మేరకే పాలన ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు.. ఎమ్మెల్యేలతో సమానంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై నిర్వహించే సమీక్షల్లో ఎమ్మెల్యేలతో పాటు వారు కూడా దర్జాగా పాల్గొంటున్నారు.
Medaram | మేడారం(Medaram) జాతరలో పూజారులు పాత్ర కీలకంగా ఉంటుందని, పూజారుల కోసం నూతనంగా ప్రత్యేక అతిథి గృహాన్ని నిర్మిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surek) అన్నారు.
Telangana CM | సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్లో హైడ్రామా కొనసాగుతున్నది. సీఎం అభ్యర్థిత్వంపై సోమవారం మధ్యాహ్నం వరకు తుది నిర్ణయం వెలువడుతుందని, రాత్రికి ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం జరిగింది.
CM KCR | తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణిని కాపాడుకొంటామని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. విదేశాలకు కూడా సంస్థను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సింగర�
CM KCR | బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ములుగు నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో
ములుగులో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఆర్వో కార్యాలయం వద్ద గూండాగిరి చేశారు. సోమవారం రాత్రి 9 నుంచి అర్ధరాత్రి వరకు ఆరు గంటలపాటు ఆర్వోను నిర్బంధించారు.
Mulugu | ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ప�
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు ఎంతో మంచి పథకమని.. ఇలాంటి స్కీమ్ ప్రవేశపెట్టినందుకు సీఎం కేసీఆర్కు ములుగు, భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్యలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిప