స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తరహాలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అమలు అంశంపై కూడా సందిగ్ధత నెలకొన్నది. ఆ చట్టాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే పలువురు దళితసంఘాల నేతలు కోర్టును ఆశ్రయించా
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆకస్మికంగా వరంగల్‌కు వస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం కొన్ని గంటలపాటు హడావుడి చేశారు. ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమంలో పాల్గొన�
ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల కోటాను పెంచాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడార
TG Groups | రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగే వరకు గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను వాయిదా వేసి న్యాయం చేయాలని ఎస్సీ సామాజిక విద్యార్థులు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
SC Reservations | ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కేబినెట్ సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం మేత్రాసనం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నాచౌక్‌లో నిరసన ప్రార్థనతో ధర్నా నిర్వహించారు. తొలు
ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏండ్లుగా పోరాటం చేశారని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేసిన పోరాట విజయమిదని చెప్పారు.
దళిత ముస్లింలకు గతంలో ఉన్న ఎస్సీ రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలని ‘ఆలిండియా దళిత ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి’ డిమాండ్ చేసింది. మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సమితి ప్రతినిధులు ధర్నా న