తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. రూ.300 శ్రీఘ్ర దర్శనానికి 3 గంటలు, టోకెన్ పొందిన భక్తుల సర్వదర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతుందని తెలిపారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదేవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందు కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నేరుగా స్వామివారి దర్శనానికి వెళుతున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు 19 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సంక్రాంతి(Sankranthi) పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సెలవు దినం ప్రకటించడంతో గత మూడురోజులుగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వారాంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరి కిటకిటలాడుతుంది.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు 13 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తుల రాకతో తిరుమల (Tirumala) లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది . కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరిలోని 18 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.