Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 9 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కంపార్ట్మెంట్ల (Compartments) లోని 18 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లలో 7 కంపార్ట్మెంట్లు (Compartments) నిండిపోయాయి.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు 17 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు.
Tirumala | తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లు నిండిపోగా టీబీసీ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.
Tirumala | తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్ట్మెంట్లలో ( Compartments ) వేచియున్నారు.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ తగ్గింది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు టోకెన్లు లేని భక్తులకు గంటలో స్వామివారి దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Tirumala | తిరుమల లో భక్తుల రద్దీ తగ్గింది . శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఐదు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలో 22 కంపార్ట్మెంట్లు (Compartments) నిండిపోయాయి.