TTD | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 10 కంపార్టు మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తుల కు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులతో వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఉన్న 31 కంపార్టుమెంట్లలో 8 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు ఉన్న భక్తులు స్వామివారి దర్శనానికి నేరుగా క్యూలైన్లో వెళ్లి దర్శించుకుంటున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.
Tirumala | వారాంతపు సెలవు దినం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు నిండిపోయి అతిథి గెస్ట్‌హౌజ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.