‘చుట్టూ వరదలు. చాలామంది కష్టాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మా సినిమా ఆడియన్స్‌కి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఇలాంటి సమయంలో మా సినిమాకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా.
ఈ సినిమా విడుదల రోజు నుంచే ఎన్నో ప్రశంసలు, అభినందనలు వస్తున్నాయి. థియేటర్స్‌లో ఆడియెన్స్ జోష్ చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. మంచి సినిమాకు తెలుగు ప్రేక్షకులు పట్టం కడతారని మరోసారి నిరూపితమైం�
‘నానితో సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్‌కి టెన్షన్ ఉండదు’. ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత డీవీవీ దానయ్య అన్నమాట ఇది. నిజమే.. కథను ఓకే చేయడం.. షూటింగ్ టైమ్‌లో ప్రతీది దగ్గరుండి చూసుకోవడం.. ప్రమోషన్లో అన్నీ త�
నాని మాట్లాడుతూ ''మా నిర్మాత దానయ్యగారు ఏ సినిమాకూ కథ తెలీయదు. లొకేషన్ కు వచ్చి అన్నీ మీరే చూసుకోండని అంటారు. కానీ ఆయనకు అదృష్టం కలిసి వస్తుంది. అందుకే కాబోలు సరిపోదా శనివారం, ఓజీ లాంటి కథలు ఆయన్ను వెతుక్కు�
‘మన మధ్యలో ఏదో తెలియని బంధం ఉంది. దానిని మరింత పటిష్టం చేసే సినిమా ‘సరిపోదా శనివారం’. రిలీజ్ రోజున థియేటర్లన్నీ మార్మోగిపోతాయి’ అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివా�
నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వచ్చిన ‘అంటే సుందరానికీ..’ సినిమా అనుకున్నంత ఆడలేదు. అయితే.. వివేక్ ఆత్రేయ టేకింగ్‌పై మాత్రం ప్రశంసలొచ్చాయి. వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా ‘సరిపోదా శనివారం’.
‘సుదర్శన్ థియేటర్‌కు నాకు చాలా స్పెషల్. మీ అందరితో కలిసి ట్రైలర్ చూడటం ఆనందంగా ఉంది. ఈ నెల 29న థియేటర్లలో మనందరం పండగ జరుపుకుందాం’ అన్నారు హీరో నాని. ఆయన నటించిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ ఈ నెల 29న ప్ర�
నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 29న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాను�
నాని కథానాయకుడిగా రూపొందుతోన్న ‘సరిపోదా శనివారం’ సినిమా ఆగస్ట్ 29న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా ప్రమోషన్ని వేగవంతం చేసింది.
నాని కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘సరిపోదా శనివారం’ ఆగస్ట్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచారపర్వంలో వేగాన్ని పెంచారు.
నాని కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.