అరె ఏమయ్యింది ఉన్నట్టుండివ్వాళే..
నాని కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. వివేక్ ఆత్రేయ దర్శకుడు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మాతలు.
నాని కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. వివేక్ ఆత్రేయ దర్శకుడు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మాతలు. వచ్చే నెల 29న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా శనివారం ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘ఉల్లాసం..’ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘అరె ఏమయ్యింది ఉన్నట్టుండివ్వాళే.. అలవాటేలేని ఏవో ఆనందాలే..’ అంటూ సనరే రాసిన ఈ పాటను జేక్స్ బిజోయ్ స్వరపరచగా, సంజిత్ హెగ్డే, కృష్ణలాస్య ఆలపించారు.
తొలి ప్రేమ అనుభవాలను తెలియజేస్తూ రొమాంటిక్‌గా ఈ పాట సాగింది. ఇందులో నాని, ప్రియాంక మోహన్ల నేచురల్ ఎక్స్ప్రెషన్స్ చూడొచ్చు. యువతరాన్ని ఆకట్టుకునేలా ఈ పాట విజువల్స్ ఉన్నాయి. ఎస్.జె.సూర్య కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళి జి., నిర్మాణం: డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

