శనివారం.. శత్రు సంహారం
నాని కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘సరిపోదా శనివారం’ ఆగస్ట్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచారపర్వంలో వేగాన్ని పెంచారు.
నాని కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘సరిపోదా శనివారం’ ఆగస్ట్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచారపర్వంలో వేగాన్ని పెంచారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఇందులో ఎస్జే సూర్య కీలక పాత్రను పోషిస్తున్నారు. శనివారం ఆయన బర్త్‌డే సందర్భంగా ‘నాట్ ఏ టీజర్’ పేరుతో స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
చెడు బలపడినప్పుడు దానిని అంతం చేసే పవర్ పుడుతుందనే వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ ఆసక్తిగా మొదలైంది. నెగెటివ్ ఛాయలున్న పోలీస్ అధికారి పాత్రలో సూర్య పరిచయమయ్యాడు. శనివారం మాత్రమే అదను చూసుకొని తన శత్రువులను అంతమొందించే వ్యక్తిగా నాని పాత్ర కొత్త పంథాలో ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ప్రియాంక అరుళ్మోహన్, సాయికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

