అగ్రకుల ఆధిపత్యాన్ని, బానిసత్వాన్ని ధిక్కరించి బహుజనులను తొలిసారి రాజ్యాధికారం వైపు నడిపించిన ధీశాలి సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మోర్తాడ్‌లో ఏర్పాటు చేసిన పాపన్�
Minister Koppula Eshwar | సర్దార్ సర్వాయి పాపన్న సబ్బండ వర్ణాల సంక్షేమానికి పోరాడిన వ్యక్తని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు.
Minister Errabelli | సర్దార్ సర్వాయి పాపన్న (Sardar Sarvai Papanna) పోరాటం భావి తరాలకు స్ఫూర్తి
అని రాష్ట్ర పంచాయతీ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli) అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులకు చేయూతనిస్తున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. చేవెళ్ల పట్టణం, తాండూరులలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాలను గురువారం ఆయన ఎంపీ డాక్టర్ రంజిత్�
సర్దార్ సర్వాయి పాపన్న జనగామ జిల్లా పులగం (ఖిలాషాపురం) గ్రామానికి చెంది గుర్తిగౌడ్-సర్వమ్మ దంపతులకు క్రీ.శ.1650 ఆగస్టు 18న జన్మించారు. పాపన్న తండ్రి నాటి మహ్మదీయ పాలకుల అకృత్యాలకు ఎదురు తిరగడంతో ఆయన్ను హత్�
స్వ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే పోరాటయోధులైన సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్యకు సముచిత గుర్తింపు దక్కిందని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి పథకాలు అద్భుతమని, చాలా గొప్పగా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మెచ్చుకున్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో గౌడ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూసుఫ్‌గూడ డివిజన్ గౌడ సంఘం మహిళా నేతలు శుక్రవ�
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతిని ప్రతి ఏటా అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Minister Niranjan reddy | అణచివేతపై తిరుగుబాటుచేసిన విప్లవవీరుడు సర్వాయి పాపన్న అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ పౌరుషానికి ప్రతీక అని చెప్పారు.
కరీంనగర్ : బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం క�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | రానున్న కాలంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని, వర్ధంతిని అధికారికంగా జరిపేలా చర్యలు చేపడతామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.