e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Tags Sankranti

Tag: sankranti

సంక్రాంతికి స్టార్ వార్.. పండ‌క్కి క్యూ క‌ట్టిన బ‌డా హీరోలు

సంక్రాంతి అంటే టాలీవుడ్‌కు నిజంగా పెద్ద పండ‌గే !! ఈ సీజ‌న్‌కు సినిమా వ‌స్తే క‌లెక్ష‌న్లు బాగా వ‌స్తాయ‌ని ఒక టాక్ ! అది కాకుండా చాలామంది హీరోల‌కు సంక్రాంతి రిలీజ్ సెంటిమెంట్‌గా ఉంది. ఈ సీజ‌న్‌లో వ‌స్తే త‌మ సినిమా ప‌క్కా బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంద‌ని వాళ్ల న‌మ్మ‌కం !

కరోనా ఎఫెక్ట్.. వ‌చ్చే సంక్రాంతి బ‌రిలో ఎన్ని సినిమాలో!

సంక్రాంతి సీజన్‌కు రావడానికి ఎప్పట్నుంచో కాచుకుని కూర్చుంటారు మన దర్శక నిర్మాతలు. ముఖ్యంగా యావరేజ్‌గా ఉన్న సినిమాలు కూడా అప్పుడు విడుదలైతే పాస్ మార్కులు వేయించుకుంటాయి.