wildwaters | ‘వైల్డ్ వాటర్స్’ లో సంక్రాంతి సందడి.. హైదరాబాదీలకు ప్రత్యేక ఆఫర్
wildwaters: హైదరాబాద్ జంట నగరాల వాసులు సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకొనేందుకు కొత్త వేదిక సిద్ధమైంది. హైదరాబాద్ లోని అతిపెద్దవాటర్ & అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ అయిన వైల్డ్ వాటర్స్ సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది.
wildwaters: హైదరాబాద్ జంట నగరాల వాసులు సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకొనేందుకు కొత్త వేదిక సిద్ధమైంది. హైదరాబాద్ లోని అతిపెద్దవాటర్ & అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ అయిన వైల్డ్
వాటర్స్ సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 18 వరకు ప్రత్యేక డిస్కౌంట్ తో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. రూ.1,590 ఉండే టిక్కెట్ ధర ఈ వారంపాటు రూ.1010కి తగ్గించింది.
టిక్కెట్ ధర తగ్గినప్పటికీ.. అదే ఎంజాయ్మెంట్, ఎంటర్ టైన్మెంట్ పొందొచ్చు. ఈ ప్యాకేజీలో 50కిపైగా అన్ లిమిటెడ్ యాక్సెస్ వాటర్ రైడ్స్, వేవ్ పూల్స్, థ్రిల్ రైడ్స్, లైవ్ డీజే, హార్ట్-రేసింగ్ వాటర్ స్లైడ్స్ వంటి సదుపాయాలున్నాయి. అలాగే సంక్రాంతి అంటే కైట్ ఫెస్టివల్. అందుకే ఇక్కడ కైట్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేశారు. రోజంతా లైవ్ డీజే, మ్యూజిక్ తో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. పిల్లల ఆనందం కోసం ప్రత్యేక ఫీచర్స్ ఉన్నాయి. దీంతో పిల్లలు, పెద్దలు కలిసి కుటుంబమంతా ఇక్కడ హాయిగా సేదతీరొచ్చు. ఇక ఇందులోని ఫుడ్ కోర్టుల్లో ఉండే దేశీయ, విదేశీ వంటకాలతో అదిరే రుచుల్ని ఆస్వాదించవచ్చు.
పార్క్ అంతా పండుగ నేపథ్యంలో ప్రత్యేక అలంకరణ చేశారు. దీంతో ఇక్కడ సంక్రాంతి వాతావరణం కనిపిస్తోంది. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ముందుగానే ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవడం మంచిది. పూర్తి వివరాలు, టికెట్ల బుకింగ్ కోసం www.wildwaters.in ను సందర్శించండి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై సోనియా కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన శర్మిష్ట ముఖర్జీ
‘బుడ్డగూడెం’ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
Anna Lezhneva | పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా వైవాహిక బంధంపై చర్చ.. ఆమె ఆస్తులు రూ.1,800 కోట్లా..!
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

