Harish Rao | చైనా మాంజా పట్ల ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు కోరారు. సంక్రాంతి పండుగ సమయంలో చైనా మాంజా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
సంక్రాంతి’ పండుగలోని ఎనర్జీ అంతా ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో ఉంటుంది. ఒత్తిడిని దూరం చేసి, హాయిగా నవ్వించే సినిమా ఇది. ఫ్యామిలీ అంతా హాయిగా కలిసి చూసే పర్ఫెక్ట్ పండుగ సినిమా అనమాట.
Sarlankapalle | కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్నిప్రమాద బాధితులకు అన్ని విధాలుగా ఉండాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలనాన్నారు.
Liquor Rates | సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. మద్యం ధరలను భారీగా పెంచేసింది. అన్ని రకాల మద్యం బాటిళ్లపై రూ.10.. రిటైలర్ల మార్జిన్లో 1 శాతం పెంచింది. ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
‘ఇది అందర్నీ హ్యాపీగా నవ్వించాలని చేసిన సినిమా. చాలా క్లీన్ ఫిల్మ్. మంచి కథను అద్బుతమైన హ్యూమరస్గా చెప్పాడు దర్శకుడు రామ్ అబ్బరాజు. ఈ సినిమా నాకు నచ్చింది.
Sankranthi | సంక్రాంతి పండుగ సందర్భంగా నాటుకోళ్లకు డిమాండ్ పెరిగింది. ధరలు అమాంతంగా పెరిగా యి. ఏపీలో కిలో ధర 2వేల నుంచి 2500 వరకు పలుకుతుండగా, తెలంగాణలో 1000 వరకు ఉన్నది.
తెలుగింటి ఆడబిడ్డలకు రంగురంగుల ముగ్గుల పండుగ సంక్రాంతి. పిల్లలకు గాలిపటాల జోరు పంచే పండుగ ఇది. పచ్చని పంటలు చేతికందే సస్య సంక్రాంతి ఈ పర్వం. ఉత్తరాయణం ప్రవేశించి.. ఉత్తమ గమనం చాటే పండుగ కూడా ఇదే!
Sankranthi | సంక్రాంతి పండుగ వేళ కోడిపందేలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పేకాట, కోడిపందేలను అడ్డుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెకర్లను ఆదేశిస్తూ హైకోర్టు న్�
భోగి నాడు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే సంప్రదాయం ఉన్నది. రేగు పండ్లను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు.
పండుగ ఏదైనా పసందుగా మారాలంటే.. విందు ఘనంగా ఉండాలి. అన్ని పండుగ విందులూ ఆ రోజుకే పరిమితం అవుతాయి. సంక్రాంతి సంబురం మాత్రం పిండి వంటలతో మొదలై... నువ్వులుండలతో ముగుస్తుంది. బురబురలాడే సకినాలు.. కరకరలాడే మురుకు�