Miyapur | చిన్నారితో కలిసి బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ.. భర్తకు రిమాండ్
భార్య మృతికి కారణమైనర భర్తను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి
హైదరాబాద్ : భార్య మృతికి కారణమైనర భర్తను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే..మియాపూర్ మయూరి నగర్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో భూపేంద్రసాహు, ఈషా సాహు(37) దంపతులు నివసిస్తున్నారు. కాగా, ఈషా సాహు రెండో కూతురు పుట్టిందని భర్త భూపేంద్ర సాహు వేధించడంతో మనస్థాపం చెందిన ఈషా తన ఆరు నెలల పాపతో కలిసి ఆరవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.
తల్లి మృతి చెందగా గాయపడిన పాప దవాఖానలో చికిత్స పొందుతున్నది. తమ బిడ్డ మృతికి భూపేంద్రనే కారణమని ఈషా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈషా భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

