దేవతల కృపతో వర్షాలు పడాలి
దేవతల కృపతో వర్షాలు బాగా పడాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గుండ్లపల్లిలో బోనాల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. గ్రామంలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మహిళలు బోనాలు సమర్పించి మొకులు చెల్లించుకున్నారు.
- మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
శివ్వంపేట, ఆగస్టు 10: దేవతల కృపతో వర్షాలు బాగా పడాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గుండ్లపల్లిలో బోనాల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. గ్రామంలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మహిళలు బోనాలు సమర్పించి మొకులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పెంజర్ల శ్రీనివాస్‌యాదవ్, సీనియర్ వార్డు సభ్యుడు బోళ్ల సదానంద్ ముదిరాజ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు యు. వెంకటేశ్‌గౌడ్, చిట్టబోయిన మహేందర్ యాదవ్, బజారి మహేందర్‌రెడ్డి, యు.సత్యనారాయణగౌడ్, ఎం.రవిముదిరాజ్, బోయిని సత్యనారాయణ, జి.లక్ష్మీనారాయణ, ఎం.అశోక్, టి.ప్రభుగౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
AP News | అమెరికాలో మాజీ ఎమ్మెల్యే గఫూర్ కుమారుడు మృతి
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

