గత ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో సందడి చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి.. మొన్న సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో రీజనల్ రికార్డులన్నింటినీ తుడిపెట్టేశారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగి�
చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సంక్రాంతి బరిలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అత్యంత వేగంగా 300కోట్ల కలెక్షన్ల మైలురాయిని చేరుకున్న తొలి తెలుగు ప్రాంతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.
సంక్రాంతి పండుగ వేళ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అనుమానాస్పదంగా మృతిచెందారు. పండుగకు ఇంటికొచ్చిన యువకులు పార్టీ చేసుకోగా.. ఇద్దరూ ఫుల్లుగా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన వార�
Hyderabad High Way | సంక్రాంతి సంబురం ఇవాల్టితో ముగుస్తుంది. ఇక ఏపీలోని సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు మళ్లీ పట్నం బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - విజయవాడ హైవేపై రద్దీని తగ్గించేందుకు నల్గొండ పోలీసులు కీలక నిర్�
China Manja | మకర సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. మాంజా నుంచి తప్పించుకోబోయి ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Kodi Pandem | సంక్రాంతి వచ్చిందంటే చాలు.. కోడి పందేలు హోరాహోరీగా సాగుతుంటాయి. ఈసారి కూడా ప్రజలు ఏమాత్రం తగ్గట్లేదు.. లక్షలు కాదు.. కోట్లలో డబ్బులు పెట్టి ఈ పందేలు ఆడుతున్నారు.
KTR | మీకు, మీ ప్రియమైన కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో ట్వీ్ట్ చేశారు.
ఇంటర్ పరీక్షలపై మున్సిపల్ ఎన్నికల ప్రభావం పడనున్నది. ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ పరీక్షలపై పడే అవకాశం కనిపిస్తున్నది. సంక్రాంతి పండుగ తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్�
అందంగా అలంకరించిన పశువులు, ముచ్చటగా ముస్తాబు చేసిన ఎడ్లబండ్లు, చిరుధాన్యాల కంకులు, భద్రంగా దాచిన విత్తనాలు, కోలాటాలతో ఆకట్టుకునే పురుషులు, పాత పంటల సాగు ఆవశ్యకతను చెప్పేలా పాటలు పాడుతూ బండ్లకు తోవ చూపే మ�
Chandrababu | సంక్రాంతి పండుగ వేళ దారుణం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నివాసం ముందు ఓ వృద్ధుడు ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Accident | సంక్రాంతి వేళ ఏపీకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్�
సంస్కృతీ సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్, ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో నిర్వహిం�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై రద్దీ కొనసాగుతోంది. ఏపీ వైపునకు వెళ్తున్న వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి.