Kattangur : ‘సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి’
సంస్కృతీ సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్, ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన..
– కట్టంగూర్ సర్పంచ్ శ్యామలశేఖర్
కట్టంగూర్, జనవరి 13 : సంస్కృతీ సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్, ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మన సంస్కృతిని ప్రేమిస్తూ ముందు తరాలకు అందించడం మనందరి బాధ్యత అన్నారు. సంక్రాంతి పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలన్నారు. అనంతరం వారు బొడ్డుపల్లి రమేష్ రజిత సహకారంతో ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ బుడిగ శ్రీనివాసులు, లయన్స్ క్లబ్ ఎగ్జిక్యూటీవ్ కో ఆర్డినేటర్ ఎర్ర శంభులింగారెడ్డి, డీసీ డెంకెల సత్యనారాయణ, తన్నీరు ప్రమీల, క్లబ్ అధ్యక్షులు చిక్కు శేఖర్. కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, కోశాధికారి పోగుల రాములు, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి సాగర్, కల్లూరి వెంకటేశ్వర్లు, సభ్యులు కడారి మల్లికార్జున్, రాపోలు వెంకటేశ్వర్లు, గోళిక ఉమాపతి, బొడ్డుపల్లి వెంకన్న, ఆకవరం బ్రహ్మచారి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

