KTR | తెలంగాణ రాష్ట్రప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి తెలుగు ప్రజలకు మరెన్నో సంతోషకరమైన క్షణాలు అందించాలని కోరుకుంటూ.. మీకు, మీ ప్రియమైన కుటుంబసభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఎక్స్‌లో ట్వీ్ట్ చేశారు.
భోగి మంటలు, బసవన్నల విన్యాసాలు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా డిజైన్ చేసిన ఓ వీడియోను కేటీఆర్ షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
Here’s wishing you and your loved ones a joyful and prosperous #Sankranti! 😊
మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు 🙏@KTRBRS pic.twitter.com/z6Ddl5uivB
— KTR News (@KTR_News) January 15, 2026
Guava | జామపండ్లను అసలు ఏ సమయంలో తినాలి..? వీటితో మనకు ఏయే పోషకాలు లభిస్తాయి..?
Naari Naari naduma Murari | ‘నారీ నారీ నడుమ మురారి’ రివ్యూ.. శర్వానంద్ కొత్త సినిమా ఎలా ఉంది.!