తెలంగాణ ‘ఈగల్' పోలీసులు అంతర్రాష్ట్ర డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గోవా, గుజరాత్లో దాడులు నిర్వహించి 20 మంది డ్రగ్ పెడ్లర్లు, హవాలా ఏజెంట్లను అరెస్టు చేశారు.
డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ యాంటీ-నారోటిక్స్ బ్యూరో (టీజీన్యాబ్) దాడులు చేపట్టి, భారీగా డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఆశాఖ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల జరిపిన దాడులు, స�
యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు పై డ్రగ్స్ కేసు నమోదుకాగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. చంచల్గూడలోని సెంట్రల్ జైలులో ఉన్న ప్రణీత్ హనుమంతు గతంలో డ్రగ్స్ సేవించినట్టు నార్కోటిక్ బ్యూరో దర్యాప�
Hyderabad | హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. నగరంలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, స్నాచింగ్‌లు, కాల్పులు పెరగడం, పోలీస్ యంత్రాంగం వైఫల
కేసీఆర్ సర్కారు నిర్ణయాలు తప్పని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే రిటైర్డ్ అధికారులకు తన ప్రభుత్వంలో చోటు కల్పిస్తున్నారు. వాస్తవానికి రిటైర్ అయ్యి ప్రభుత్వ కొలువ�
TGNAB Director | తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ జనరల్(TGNAB Director) సందీప్ శాండిల్య(Sandeep Sandilya) పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.
కొత్త పోలీసు కమిషనర్‌ను ఎంపిక చేయడంలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముగ్గురు అదనపు డీజీ ర్యాంకు అధికారుల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు.
రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ నూతన డైరెక్టర్‌గా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందీప్ శాండిల్య శుక్రవారం పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించారు.
రైల్వే, రోడ్ల భద్రత డైరెక్టర్ జనరల్ సందీప్ శాండిల్య వర్చువల్ విధానంలో జిల్లా, మండల స్థాయి కమిటీ సమావేశం ఎదులాపురం, ఫిబ్రవరి 7: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలను చైతన్య వంతులు చేయాలని రైల్వే, రోడ్ల భద్ర�