నిత్య జీవితంలో ఎంతోమంది మాటకారులు ఎదురవుతూ ఉంటారు. తమపని తాము చేసుకోలేకపోయినా.. పక్కవాళ్ల పనులు చేసామని ఊకదంపుడు మాటలు చెప్పి.. ఏవో బాధ్యతలు నెత్తినేసుకుంటారు.
కొందరు ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టగానే.. నలుగురిలో విపరీతమైన మర్యాదలు పొందుతారు. అదే పెద్దమనిషి ఇంట్లో అడుగుపెడితే.. కనీసం పని పనుషులు కూడా లెక్కచేయరు. అలాంటి వ్యక్తులను ఉద్దేశించి జానపదులు చెప్పిన సామె�
అత్యాశపరులను ఉద్దేశించిన సామెత ‘అగడువడ్డోడు ఐనంవోతే.. ఉన్న బోళ్లన్ని తోమి బోర్లిచ్చిండ్రట’. అగడుపడటం అంటే బాగా ఆకలిమీద ఉండటం.. ఇష్టంగా తినాలని ఆశపడటం. అంతటి ఆశ ఉన్న వ్యక్తి ఐనం (పెండ్లికి) పోతే అప్పటికే.. వ�
ఏ పనికీ వెళ్లకుండా, ఏం చేయాలో పాలుపోకుండా నిత్యం రోడ్లమీద పడి తిరిగేవాళ్లు అక్కడక్కడా తారసపడుతుంటారు. ఇంట్లో వాళ్లు తెచ్చిపెడితే తింటూ.. కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా.. తమలాంటి మరికొందరిని వెంటేసుకున�
ఏ సమయంలో చేయాల్సిన పనిని ఆ సమయంలోనే చేయాలి. వేళ తప్పితే, ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో సందర్భాలను ఉద్దేశించి జానపదులు చెప్పిన సామెత.. ‘యాళ్లతప్పి భూపాలం పాడుడు’. చేయాల్సిన సమయంలో చేయకుండా, ఎప�
భవిష్యత్ గురించి ఎలాంటి ప్రణాళికలూ లేనివ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు. ఆ పూట గడిస్తే చాలనుకుంటారు. రేపు అలాంటి సమస్యే మరొకటి వస్తే.. ‘మళ్లీ వచ్చినప్పుడు చూద్దాం’ అనుకునే రకం. తీరా నెత్తిమీదికొచ్చినప్ప
తీట ఉన్నోనికి.. తోట ఉన్నోనికి తీరిక ఉండదు చెడు తిరుగుళ్లు తిరిగేవారిని, నిత్యం కష్టించి పనిచేసే వారిని పోలుస్తూ చెప్పిన సామెత ఇది. తీట ఉన్నోళ్ల కాళ్లు, చేతులు అస్సలు ఆగవు. పక్కనున్న వారిని ఏదో ఒకటి అంటూనో, �
పలుకుబడులు : ఊదుబత్తీల పొగజూసి.. ఊరు కాలుతుందన్నడట! ఈ సామెతకు కాలదోషం లేదు. ఎప్పుడైనా అన్వయించుకోవచ్చు. నిజాలు తెలుసుకోకుండా అబద్ధాలను, ఊహాగానాలను ప్రచారం చేసేవారు అన్ని కాలాల్లోనూ ఉంటారు. అగరబత్తీల నుంచ�