అర్థ వివరణ
1.అముడాలోళ్లు = కవలపిల్లలు (రజితకు అముడాలోల్లు పుట్టిర్రు. ఎంత ముద్దుగున్నరో బిడ్డలు)
2.ఒక్కశిత్తం = స్థిరనిర్ణయం, ఒకటే మాట (ఒక్కశిత్తానికే కట్టుబడి ఉండాలి. మాట తప్పినా, పానం బోయినా ఒక్కటే)
3.కందగాడు = దుష్టుడు, వీధిరౌడీ (ఆ కందగానితో నీకెందుకు రా.. అచ్చి నీ పని నువ్ జూస్కో)
4.చెడిబతుకుడు = జీవితంలో ముందు కష్టపడి.. తర్వాత సుఖపడటం (నేను చెడిబతికినోణ్ని.. నాకీ కన్నమ్మ కష్టాలు కొత్తేం కాదు)
5.జాడతీసుడు = ఆరా తీయడం (రాజుగాడు తప్పిపోయి మూడ్రోజులాయె.. జరంత వాని జాడతియ్యరాదె..)
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

