నిత్య జీవితంలో ఎంతోమంది మాటకారులు ఎదురవుతూ ఉంటారు. తమపని తాము చేసుకోలేకపోయినా.. పక్కవాళ్ల పనులు చేసామని ఊకదంపుడు మాటలు చెప్పి.. ఏవో బాధ్యతలు నెత్తినేసుకుంటారు.
కొందరు ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టగానే.. నలుగురిలో విపరీతమైన మర్యాదలు పొందుతారు. అదే పెద్దమనిషి ఇంట్లో అడుగుపెడితే.. కనీసం పని పనుషులు కూడా లెక్కచేయరు. అలాంటి వ్యక్తులను ఉద్దేశించి జానపదులు చెప్పిన సామె�
ఏ పనికీ వెళ్లకుండా, ఏం చేయాలో పాలుపోకుండా నిత్యం రోడ్లమీద పడి తిరిగేవాళ్లు అక్కడక్కడా తారసపడుతుంటారు. ఇంట్లో వాళ్లు తెచ్చిపెడితే తింటూ.. కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా.. తమలాంటి మరికొందరిని వెంటేసుకున�
పొద్దస్తమానం పనిచేసినా కూడా.. కనీస ఆదాయం రాకపోతే ఈ సామెత వాడతారు. కొందరంతే! నిత్యం ఏదో ఒక పనిచేస్తూనే కనిపిస్తారు. ‘ఇంతలా కష్టపడుతున్నారంటే ఎంతలా సంపాదిస్తున్నారో’ అనుకుంటాం. తీరా వెళ్లి చూస్తేగానీ అర్థ�
తీట ఉన్నోనికి.. తోట ఉన్నోనికి తీరిక ఉండదు చెడు తిరుగుళ్లు తిరిగేవారిని, నిత్యం కష్టించి పనిచేసే వారిని పోలుస్తూ చెప్పిన సామెత ఇది. తీట ఉన్నోళ్ల కాళ్లు, చేతులు అస్సలు ఆగవు. పక్కనున్న వారిని ఏదో ఒకటి అంటూనో, �