‘వస్త్రగాలితం’తో నశం పట్టారా?
-పదబంధం
జానపదుల పలుకుబడులను ఒడిసిపట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడప్పుడూ ప్రతిపక్షాలను ఉద్దేశించి.. ‘మా జోలికొస్తే నశం నశం జేస్తాం. దుమ్ముదుమ్మైపోతరు’ అంటూ హెచ్చరిస్తుంటారు. నశం (నశ్యం) అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన పొడి. ‘వస్త్రగాలితం అందుకో బేటా.. పసుపు నశం తియ్యాలె’ అనే పదబంధంలోని ‘వస్త్రగాలితం’ గురించి నేటి తరానికి తెలియకపోవచ్చు. యంత్ర పరికరాలు లేని కాలంలో పసుపు, ధనియాలు, మసాలా దినులసులను నశం (పొడి) చెయ్యడానికి ఓ సన్నటి వస్ర్తాన్ని ఉపయోగించేవారు. దినుసులను ఆ వస్త్రంలో వేసి వడపోసేవారు. వస్త్ర అంటే బట్ట/గుడ్డ. గాలితం అంటే గాలించడం/వడపోయడం.. వస్త్రం నుంచి వడకట్టినది అని అర్థం. ప్రాంతాన్ని బట్టి అస్త్రగాలం/ వస్త్రగాతం/అత్రగాలం/ వస్త్రగాలితం అని పిలుచుకుంటారు.
Read Today's Latest Palukubadulu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
New Districts | కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల దశాబ్ది వేడుక
Harish Rao | కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం: హరీశ్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

