జానపదులు అనుభవపూర్వకంగా చెప్పిన సామెతల్లో ఇదొకటి. ఎన్ని తరాలు మారినా ఈ సామెత కొత్త అర్థాన్ని సంతరించుకుంటూనే ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ.. ఆగమాగం అవుతుంటారు కొందరు.
-మన సామెతలు కాలం విలువను తెలుసుకోకుండా బాధలు, సమస్యల గురించే నిత్యం ఆలోచిస్తూ ఆత్మహత్యలవైపు పరుగెత్తే వారిని ఉద్దేశించిన సామెత ఇది. శవాన్ని చితి ఎలా దహించివేస్తుందో.. బతికున్న మనిషిని చింత (బాధ) అలా దహిస్�
చేస్తున్న పనిని సక్రమంగా చేయకుండా.. మధ్యలో ఇంకో పనిని మొదలుపెట్టి, మరిన్ని కష్టాలు అనుభవిస్తున్న వాళ్లను ఉద్దేశించిన సామెత ఇది. తుంట బరువు తక్కువగా ఉంటుంది. మొద్దు.. తుంటెకు వందరెట్ల బరువెక్కువ. ‘రేయ్.. ఎన