చితి సచ్చినోణ్ని కాల్చితే.. చింత బతికినోణ్ని కాల్చిందట
-మన సామెతలు
కాలం విలువను తెలుసుకోకుండా బాధలు, సమస్యల గురించే నిత్యం ఆలోచిస్తూ ఆత్మహత్యలవైపు పరుగెత్తే వారిని ఉద్దేశించిన సామెత ఇది. శవాన్ని చితి ఎలా దహించివేస్తుందో.. బతికున్న మనిషిని చింత (బాధ) అలా దహిస్తుందని అనుభవపూర్వకంగా చెప్పారు జానపదులు. ఎన్ని సమస్యలు వచ్చినా.. చిరునవ్వుతో స్వాగతించి, చిరునవ్వుతో సాగనంపాలంటారు మానసిక నిపుణులు. సమస్య వచ్చింది కదా అని.. పొద్దస్తమానం దానిగురించే ఆలోచిస్తే తిండి ఒంటబట్టదు, నిద్రరాదు. అవే ఆలోచనల్లో మునిగితేలుతుంటే చావొక్కటే పరిష్కారం అని పిస్తుంది. అందుకే.. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. నీతి తప్పినప్పుడే చింతలొస్తాయి. అందుకే ‘మనాదికి మందులేదు’ అని అన్నారు పెద్దలు. ‘చింతలేనోడు సంతలో పండిండట’ అని కూడా అన్నారు. ప్రతిదీ మనసుకు ఎక్కించుకోకుండా.. సరదాగా, సంతోషంగా బతకాలి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Mana samethalu
- Proverbs
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

