ఆయన బక్క పలచని మనిషే కావచ్చు కానీ,
రాష్ట్ర కాంక్షను ఎవరెస్టుపై ఎగరేసిన సైనికుడతడు
మాటల ఈటెలను విసిరే మనిషే కావచ్చు కానీ,
రాజకీయ కడలిని చిలికిన చాణక్యుడతడు
ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసే కత్తి అతడుc
ఏ సమయంలో చేయాల్సిన పనిని ఆ సమయంలోనే చేయాలి. వేళ తప్పితే, ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో సందర్భాలను ఉద్దేశించి జానపదులు చెప్పిన సామెత.. ‘యాళ్లతప్పి భూపాలం పాడుడు’. చేయాల్సిన సమయంలో చేయకుండా, ఎప�
-మన సామెతలు కాలం విలువను తెలుసుకోకుండా బాధలు, సమస్యల గురించే నిత్యం ఆలోచిస్తూ ఆత్మహత్యలవైపు పరుగెత్తే వారిని ఉద్దేశించిన సామెత ఇది. శవాన్ని చితి ఎలా దహించివేస్తుందో.. బతికున్న మనిషిని చింత (బాధ) అలా దహిస్�
కష్టపడి పనిచేయలేని వారిని ఉద్దేశించి చెప్పిన సామెత ‘వంగలేనోడు దొంగల్లో కలిసినట్టు’. కష్టపడి పనిచేసేవారికే సమాజంలో విలువ, మర్యాద. పనులు తప్పించుకొని తిరుగుతూ, సులువుగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గం
కష్టపడి పనిచేసేవారి ఇంటి దరిదాపుల్లోకి కరువు రాదని జానపదులు అనుభవ పూర్వకంగా చెప్పిన సామెత ఇది. మన కష్టాన్నిబట్టే ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రతిఫలమే కరువు నుంచి కుటుంబాన్ని గట్టెక్కిస్తుంది. కదురు, కవ్వాలు ని
గోబ = అంతిమ యాత్ర తంతు (సంపన్నులు, మంచివారు చనిపోతే అప్పటికాలంలో రథం వడ్రంగితో చేయించి, అందులో మృతదేహం ఉంచి అంతిమ యాత్ర చేసేవారు. ఈ తంతు మొత్తాన్నీ ‘గోబ’ అంటారు) లీల్ల పైసలు = అక్రమ సంపాదన (అవి, వాని రెక్కల కష్
మక్కల్దినెటోడు వొయ్యి బొక్కల్దినెటోడొచ్చిండు ఒక చిన్న సమస్య పరిష్కారం అయిందనుకుంటే.. ఆ స్థానంలో మరో పెద్ద సమస్య వచ్చిపడినప్పుడు ‘మక్కల్దినెటోడు వొయ్యి బొక్కల్దినెటోడొచ్చిండు’ అనే సామెతను ఉదహరిస్తార�