వంగలేనోడు దొంగల్లో కలిసినట్టు
కష్టపడి పనిచేయలేని వారిని ఉద్దేశించి చెప్పిన సామెత ‘వంగలేనోడు దొంగల్లో కలిసినట్టు’. కష్టపడి పనిచేసేవారికే సమాజంలో విలువ, మర్యాద. పనులు తప్పించుకొని తిరుగుతూ, సులువుగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గంలో పయనిస్తూ చెడ్డపేరు తెచ్చుకుంటారు కొంతమంది.
కష్టపడి పనిచేయలేని వారిని ఉద్దేశించి చెప్పిన సామెత ‘వంగలేనోడు దొంగల్లో కలిసినట్టు’. కష్టపడి పనిచేసేవారికే సమాజంలో విలువ, మర్యాద. పనులు తప్పించుకొని తిరుగుతూ, సులువుగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గంలో పయనిస్తూ చెడ్డపేరు తెచ్చుకుంటారు కొంతమంది. ‘వంగలేనోడు’ అంటే.. పూర్వం సాంకేతికత, యాంత్రికీకరణ లేనిరోజుల్లో ఏ రంగమైనా, ఏ పనైనా వంగి లేస్తూనే చేయాల్సి వచ్చేది. అలా పనికి వంగలేని వారు.. దోపిడీ ముఠాల్లో కలిసిపోయేవారు. ఇక దొంగతనం చేయడానికి కూడా చాకచక్యం అవసరం. కాళ్లు, చేతులూ, కండ్లూ చురుగ్గా కదలాలి. ఒళ్లు వంచి కష్టం చేయలేని మనిషి దొంగల్లో కలిస్తే.. చురుగ్గా కదల్లేడు. దీంతో తను పట్టుబడటమే కాదు, మిగిలిన వారికీ ముప్పే. ఏ పనిలోనైనా చెమటోడ్చితేనే ప్రతిఫలం దక్కేది. అలా సంపాదించిన డబ్బుకే విలువ ఎక్కువ. అందుకే ‘కష్టే ఫలి’ అన్నారు జానపదులు.
బొమ్మలు: మృత్యుంజయ్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Proverbs
- Proverbs news
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

