అర్థ వివరణ

గోబ = అంతిమ యాత్ర తంతు (సంపన్నులు, మంచివారు చనిపోతే అప్పటికాలంలో రథం వడ్రంగితో చేయించి, అందులో మృతదేహం ఉంచి అంతిమ యాత్ర చేసేవారు. ఈ తంతు మొత్తాన్నీ ‘గోబ’ అంటారు) లీల్ల పైసలు = అక్రమ సంపాదన (అవి, వాని రెక్కల కష్టం కాదురా.. మంది నెత్తురుపీల్చి సంపాయించిన లీల్లపైసలు)
కనలు = ఇనుప లేదా ఇత్తడి కొక్కేలు (వీటిని అరక టెడ్లకు, ఎడ్లబండ్లకు కాడికట్టి, ఎడ్ల భుజాలమీద పెట్టిన తర్వాత, ఎద్దు మెడల పక్కన కాడి సందుల్లో వేస్తారు)
డప్పు డౌండీ = డప్పు చాటింపు (ఈరోజుల్ల డప్పు డౌండీలు ఏడున్నయ్..)
పాటు = మారుపెళ్లి (పాటుజేసుకొని, పిల్లల్ని ఎట్ల జూస్తవో మేమూ చూస్తాం బిడ్డా!)
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Proverbs
- Proverbs news
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

