SA vs BAN | ముంబైలో వాంఖెడే వేదికగా బంగ్లాదేశ్‌తో ముగిసిన మ్యాచ్‌లో సఫారీలు.. బంగ్లా పులులపై సవారీ చేశారు. మొదట బ్యాటింగ్‌లో దుమ్మురేపిన సౌతాఫ్రికా తర్వాత బౌలింగ్ లో కూడా రెచ్చిపోయింది.
Quinton De Kock | వన్డే ప్రపంచకప్‌లో అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్తున్న దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్.. భారత స్టార్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టాడు. తాజా మెగాటోర్నీలో బంగ్లాదేశ్‌పై మూడో సెంచరీ నమోదు చ
SA vs BAN | సౌతాఫ్రికా నిర్దేశించిన 383 పరుగుల లక్ష్య ఛేదనలో 16 ఓవర్లు ముగిసేటప్పటికే బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు ప్రధాన బ్యాటర్లు పెవిలియన్‌కు చేరడంతో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.
SA vs BAN | పొట్టి ఫార్మాట్‌కు అలవాటుపడ్డ పలు క్రికెట్ జట్లు.. బంతిని బాదే క్రమంలో కొన్నిసార్లు గురితప్పుతున్నాయి. కానీ సౌతాఫ్రికా మాత్రం 300 అంటే అదేదో మంచినీళ్లు తాగినంత ఈజీగా దంచిపడేస్తుంది.
SA vs BAN | ముంబైలోని వాంఖెడే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్.. ద్విశతకానికి దగ్గరగా వచ్చాడు. డికాక్‌తో పాటు క్లాసెన్ కూడా వీరబాదుడు బాదాడు.
Quinton de Kock | 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇదివరకే రెండు సెంచరీలు చేసిన డికాక్.. తాజాగా ముంబై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా శతకంతో చెలరేగాడు.
SA vs BAN | ఆదిలోనే రెండు కీలక వికెట్లను కోల్పోయినా ఓపెనర్ క్వింటన్ డికాక్‌తో పాటు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ లు సఫారీ స్కోరుబోర్డును నడిపిస్తున్నారు.
సౌతాఫ్రికా చేతిలో 220 పరుగుల తేడాతో టెస్టు మ్యాచ్ ఓడిన బంగ్లాదేశ్ జట్టు.. షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాళ్లు స్లెడ్జింగ్ మితిమీరిందని, అయినా సరే అంపైర్లు దీన్ని పట్టించుకోలేదని బంగ్�
SA vs BAN | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచింది. వెంటనే మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంటున్నట్లు