SA vs BAN | టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సఫారీలు
SA vs BAN | టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచింది. వెంటనే మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంటున్నట్లు

అబుధాబి: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచింది. వెంటనే మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంటున్నట్లు సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టులో రెండు మార్పులు జరిగినట్లు కెప్టెన్ మహ్మదుల్లా వెల్లడించాడు.
గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ ఆడటం లేదని, అతని స్థానంలో షమీమ్ హొస్సేన్‌ను తీసుకున్నామని చెప్పాడు. అలాగే ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్థానంలో నాసుమ్ అహ్మద్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు.
సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డికాక్, రాసీ వ్యాన్ డర్ డస్సెన్, టెంబా బవుమా, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, డ్వెయిన్ ప్రిటోరియస్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, ఆన్రిచ్ నోర్ట్జీ, తబ్రయిజ్ షంసీ
బంగ్లాదేశ్: మొహమ్మద్ నైమ్, లిటాన్ దాస్, షమీమ్ హొస్సేన్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, ఆతిఫ్ హొస్సేన్, మెహదీ హసన్, నాసుమ్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

