చినుక రాలక.. సర్కారు కాల్వలు నింపక.. వానకాలంలోనూ పొలాలు బీటలు వారుతున్నాయి. కొద్దోగొప్పో ఉన్న నీళ్లుతో కొందరు నారు పోయగా, అక్కడక్కడా వరి, పత్తి పంటలు వేశారు.
Rythu Maha Dharna | పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం, అమీన్పూర్, పటాన్ చెరు, జిన్నారం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
రేవంత్‌రెడ్డి హయాంలో అన్ని రంగా ల్లో తిరోగమిస్తున్న తెలంగాణ.. ఒక్క మద్యం విక్రయాల్లో మాత్రం పురోగమిస్తున్నది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఇస్రో రాకెట్‌తో పోటీపడి నింగిలోకి దూసుకెళ్తున్నాయి.
Srinivas Goud | కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
KTR | ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా వెంటనే ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటానని అధికార పక్షానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,
KTR | గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం లబ్దిదారులకు ఉన్నది ఉన్నట్టు ఇచ్చే ఉద్దేశం ఉంటే రైతుబంధుపై చర్చ ఎందుకు..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆ�
పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ విమర్శించారు.
Palla Rajeshwar Reddy | ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టం చెల్లించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఎమ్మ�
కేసీఆర్ నెత్తి, నోరు కొట్టుకొని చెప్పిన, మనమంచి కోసమే మరీమరీ హెచ్చరించిన విషయం అది. ‘అబ్బా! మనకే ఇన్నిసార్లు చెప్పుడా.. ఇంత చిన్న విషయం మాకు తెల్వదా’ అని అనుకున్నరు ప్రజలు. ఎవుసానికి 24 గంటల కరెంట్, రైతుబంధ
తమను ఎన్నుకున్న ప్రజలకు చెప్పేందుకు, చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి డిసెంబర్ రెండవవారం నుంచి ఈ రెండున్నర మాసాల్లో కొన్ని అవకాశాలు లభించాయి. ఇంతలోనే ఏదేదో జరిగిపోవాలని ప్రజలేమీ ఆశించడం లేదు.
KCR | చలో నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రైతులను చెప్పుతో కొడుతావా..? తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిరగనివ్వరా..? ఎన్ని గుండెల్రా మీకు అని కేసీఆర్ ధ్వ�
తమది రైతు పక్షపాత ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ బడ్జెట్లో రైతులను పక్కనపెట్టింది. తొలి బడ్జెట్లోనే రైతులపై తమకున్న ప్రేమ ఏపాటిదో చెప్పకనే చెప్పింది.
Kodangal | కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతుబంధు రాలేదని నిలదీసినందుకు, రుణమాఫీపై ప్రశ్నించినందుకు రైతు కోస్గి బాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు బొ