Ukraine War: డిసెంబర్ నుంచి ఉక్రెయిన్ వార్‌లో 20 వేల మంది రష్యా సైనికులు చనిపోయినట్లు అమెరికా అంచనా వేసింది. ఆ సమయంలోనే మరో 80 వేల మంది సైనికులు గాయపడినట్లు చెప్పింది. బక్ముత్ సిటీలో ప్రస్తుతం రెండు �
Olena Zelenska | ఉక్రెయిన్‌పై చేస్తున్న దండయాత్రలో రష్యా సైనికులు అత్యాచారాలు, లైంగిక వేధింపులను ఆయుధంలా వాడుకుంటున్నారని ఉక్రెయిన్ ప్రథమ మహిళ, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ భార్య ఒలెనా జెలెన్స్కా ఆవేదన వ్యక్త
గత 24 గంటల్లో వెయ్యి మందికిపైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 71,200 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు పేర్కొన్నారు.
కీవ్: మరియపోల్ నగరాన్ని చేజిక్కించుకున్నట్లు ఇటీవల రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ నగరంలో ఉన్న అజోవ్ స్టీల్ ప్లాంట్ మాత్రం ఇంకా ఉక్రెయిన్ సైనికులు ఆధీనంలో ఉంది. అయితే ఆ ప్లాంట్ల�
కీవ్: చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రాన్ని తిరిగి ఉక్రెయిన్ చేజిక్కించుకున్నది. రష్యా దళాలు ఆ ప్లాంట్‌ను వదిలేసినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై ఆక్రమణకు వెళ్లిన రష్యా.. ఆరంభంలోనే చెర్నోబిల�
Oksana Baulina | ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతున్నది. దేశ రాజధాని కీవ్‌లో రష్యన్ బలగాలు గుండ్ల వర్షం కురింపించడంతో రష్యాకు చెందిన మహిళా జర్నలిస్టు మృతిచెందింది. పరిశోధనాత్మక వార్తా సంస్థ ది ఇన్‌సైడర్‌కు (The Inside
కీవ్: రష్యా దళాల దాడిలో యూరప్‌లోని అతిపెద్ద ఉక్కు కర్మాగారం ధ్వంసమైంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం 25వ రోజుకు చేరింది. పోర్ట్ నగరమైన మారియుపోల్‌ను రష్యా దళాలు చుట్టుముట్టాయి. వారం రోజులుగా ఇక్కడ దాదులను
Russia | ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో రష్యా భారీ సంఖ్యలో సైనికులను (Russian troops) కోల్పోయిందని, పెద్ద సంఖ్యలో సైనికులు గాయపడ్డారని అమెరికన్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది.
కీవ్: రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని ముట్టడి చేసేందుకు సమీపిస్తున్నాయి. మరో వైపు ఆ నగర ప్రజలు మొలటోవ్ కాక్టేల్ బాంబులను సిద్ధం చేస్తున్నారు. మొటటోవ్ కాక్టేల్ బాంబులను ప�
ఉక్రెయిన్‌పై రష్యా గత ఎనిమిది రోజులుగా బాంబులతో దాడులు చేస్తూనే వుంది. ప్రధాన నగరాలతో పాటు సామాన్య పౌరులపై కూడా పాశవికంగా దాడులకు దిగుతూనే వుంది. ఉక్రెయిన్ ప్రజలను, ప్రభుత్వాన్ని ఎన్ని వి�
రష్యా సైనికులు కొందరు ఉక్రెయిన్‌పై దాడికి ఏమాత్రం సిద్ధంగా లేరా? అన్య మనస్కంగానే దాడులు చేస్తున్నారా? ఉక్రెయిన్‌లోని పరిస్థితులను చూసి చలించిపోతూ.. ఏడ్చేస్తున్నారా? అంటే అవుననే అంటోంది ఓ రిపోర�
కీవ్: దండయాత్రకు దిగిన రష్యా సైనిక దళాలను ఉక్రెయిన్ ఆర్మీ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. రాజధాని కీవ్ తర్వాత రెండో ప్రధాన నగరమైన ఖార్కివ్ నుంచి రష్యా దళాలను తరిమికొట్టింది. ఆ నగరాన్ని పూర్తిగా తమ నియంత
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం చెలరేగిపోతున్నది. కొన్ని చోట్ల హద్దులు దాటి ప్రవర్తిస్తున్నది. రష్యా దళాలు దూసుకు వస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని అన్ని నగరాలు నిర్మానుష్యంగా మారాయి. షాపులన్నీ మూసివ
ఉక్రెయిన్ మీద రష్యా సైనిక చర్య రెండో రోజూ కొనసాగుతోంది. పలు నగరాలు, మిలటరీ బేస్‌లపై రష్యా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. దీంతో వేలాది మంది పౌరులు అండర్ గ్రౌండ్లో దాక్కుండిపోయారు. తాజాగా…