రుద్రంగి మండల కేంద్రంలోని గువ్వల బండ సమీపంలోని గోలపులొద్ది చెరువు రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆదివారం పూర్తి స్థాయి మట్టం నిండి మత్తడి దూకుతోంది. చెరువు మత్తడి దూకడంతో నంది వాగు ద్వారా కళిగోట �
క్రీడల వల్ల క్రమశిక్షణ పెరుగుతుందని, మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం అన్నారు. రుద్రంగి మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆటల పోటీ
స్కూల్ కంప్లెక్స్ సమావేశాలతో ఉపాధ్యాయులు అందించే బోధనలతో నాణ్యత పెరుగుతుందని రుద్రంగి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు సమ్మిరెడ్డి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో వేముల�
గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ లో నెలకొల్పిన మట్టి గణనాథుడికి పాఠశాల యాజమాన్యం ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపాధాయులు, విద్యార్థులకు అన్నదాన కార్యక్ర
నరేంద్ర మోడీ మాతృమూర్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను శనివారం రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కర్ణవత్తుల వేణు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు దహనం చేస్తుండగా పోలీసులు
రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శుక్రవారం గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయులు, విద్యార్ధులు తెలుగుభాష దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం రుద్రంగి మండల కేంద్రంతో పాటు మానాల, గిరిజన గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిన్నారులకు వైద్య సిబ్బంది నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రంగిలో రైతులు ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగలు రాత్రి అనక యూరియా కోసం పడిగాపులు కాస్తూ కష్టాలు పడుతున్నారు.
రుద్రంగి మండలం బడితండా గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు బానోత్ మీరిబాయి(120) బుధవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మీరిబాయికి నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. 120 ఏళ్ల వయసులో కూడా సొం�
గుండెపోటుతో మృతిచెందిన స్నేహితుని కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచారు. రుద్రంగి (Rudrangi) మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేశ్ అనే యువకుడు 20 రోజుల క్రిత గుండెపోటుతో మృతిచెందారు.
రుద్రంగి మండల కేంద్రంలో కేంద్ర హోం శాఖ, సహాయ మంతి, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కర్ణవత్తుల వేణుగోపాల్ అధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగరావు గంగరాజం కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో గుండె సంబంధించిన ఆపరేషన్ చేయించుకొని చికిత్స పొందుతున్నాడు. కాగా బీఆర్ఎస్ వేములవాడ నియోజక
రుద్రంగి మండల కేంద్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దయ్యాల నారాయణ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.