Rudrangi | వర్షాలు కురుపించు దేవుడా.. రుద్రంగిలో కప్పతల్లి ఆట
‘వర్షాలు సంమృద్ధిగా కురుపించు దేవుడా..’ అని వేడుకుంటూ రుద్రంగి మండల కేంద్రంలో ఆదర్శయూత్ ఆధ్వర్యంలో యువకులు శుక్రవారం కప్పతల్లి ఆట ఆడి ప్రత్యేక పూజలు చేశారు. కప్పలను సంచిలో ఉంచి సంచిని రోకలికి తగిలించి డప్పుచప్పుల్లతో గ్రామంలో ఇంటింటికి తిరిగారు.
Rudrangi | రుద్రంగి, జూలై 17: ‘వర్షాలు సంమృద్ధిగా కురుపించు దేవుడా..’ అని వేడుకుంటూ రుద్రంగి మండల కేంద్రంలో ఆదర్శయూత్ ఆధ్వర్యంలో యువకులు శుక్రవారం కప్పతల్లి ఆట ఆడి ప్రత్యేక పూజలు చేశారు. కప్పలను సంచిలో ఉంచి సంచిని రోకలికి తగిలించి డప్పుచప్పుల్లతో గ్రామంలో ఇంటింటికి తిరిగారు. ఇండ్ల వద్దకు వచ్చిన వారికి గ్రామస్తులు బిందెలతో నీళ్లు పోస్తు వరుణుడు కరుణించాలని వేడుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు చిరుజల్లులే తప్ప భారీ వర్షాలు కురవడం లేదని, కప్పతల్లి ఆట నిర్వహించి వరుణాదేవుడిని పూజిస్తే వర్షాలు కురిస్తాయని ప్రజల నమ్మకమన్నారు. వర్షాలు కురువాలని, పంటలు పండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శయూత్ సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

