ఈ సందర్భంగా రోకలికి కట్టిన వస్త్రంతో కప్పను ఉంచి ఇల్లిల్లూ తిరుగగా మహిళలు బిందెలతో నీళ్లు తెచ్చి కప్పతల్లి తడిసేలా నీళ్లు పోయడంతోపాటు చిన్నారులపై నీళ్లు పోశారు.
ఈ సందర్భంగా చిన్నారులు వాన దేవుడో వానద�
ఆకాశం మబ్బులు పట్టినట్టే పడుతోంది.. ఆ వెనకే మెండుగా ఎండలు కాస్తున్నాయి.. 15 రోజుల క్రితం మురిపిచ్చిన వర్షాలు ముఖం చాటేశాయి. ఏరువాక ప్రారంభమై పది రోజులు గడిచినా చినుకుల సప్పుడే లేదు. 15 రోజుల క్రితం వానలు పట్ట�
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం పెద్ద పాపయ్య పల్లి గ్రామంలో వర్షాలు కురవాలని శుక్రవారం రైతులు కప్పతల్లి ఆడారు. రోకలి బండను అలంకరించి మధ్యలో కప్పను కట్టి డప్పు సప్పులతో గ్రామంలో ఇంటింటికి వెళ్లారు.
వర్షాలు పడకపోవడంతో రైతులు పంటల సాగు కు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో గ్రామస్తులందరూ కలిసి వరుణ దేవునికి పూజలు నిర్వహించారు. కప్పల పెళ్లిలు చేసి ఇంటింటా తిరిగి కప్పతల్లి ఆటలాడారు.
జూన్ మొదటి వారంలో వర్షాలు పడకపోవడంతో వర్షాలు కురిపించు వరుణదేవుడా అని వేడుకుంటూ మండలంలోని సీతంపల్లి గ్రామంలో గురువారం కప్పతల్లి ఆటలు ఆడారు. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా కప్పతల్లి ఆట ఆడారు. సంచిలో కప్ప�