ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం కోసం ఆమరణ నిరాహార దీక్ష
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయాలని ఆర్టీసీ (TGSRTC) కార్మికులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బంది నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీపై ప్రశ్నలు సంధించారు.
TSRTC | టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ అమలు చేయనున్నారు. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఆర్టీసీ అధికారులు, ఇతర సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించి విధులకు హాజ
ఆర్టీసీ ఉద్యోగులు రుణపరపతి సహకార సంఘం (సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనకి తీసుకునేందుకు వచ్చిన అఫ్లికేషన్లను పరిషరించి చెల్లింపులు ప్రారంభించాలని సీసీఎస్ నిర్ణయించింది.
ఆర్టీసీ ఉద్యోగులు రుణపరపతి సహకార సంఘం (సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనకి తీసుకునేందుకు వచ్చిన అఫ్లికేషన్లను పరిషరించి చెల్లింపులు ప్రారంభించాలని సీసీఎస్ నిర్ణయించింది.
ఆర్టీసీలో గత కొంతకాలంగా స్వల్ప కారణాలతో తొలిగించబడిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, ఇతర సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
వేతన సవరణలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 43.2శాతం కరువు భత్యం(డీఏ) ఖరారైంది. ఇటీవల జరిగిన వేతన సవరణలో ఆర్టీసీ ఉద్యోగులకు రావల్సిన 82.6 శాతం డీఏ బకాయిలలో ప్రభుత్వం 31.1 శాతాన్ని మూల వేతనంలో కలిపింది.
TSRTC | ఉద్యోగుల ఇంటి అద్దె భత్యం (HRA)ను ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. జీవో నంబర్ 53 ప్రకారం హెచ్ఆర్ఏ సవరణ చేయాలని 2020లో ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది.
RTC Employees | ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమలు చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.